Bheemla Nayak : భీమ్లా నాయక్ సినిమాలో రానా పాత్రను మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు…పవన్ కళ్యాణ్ బ్రతిమిలాడిన ఒప్పుకోలేదట..

Bheemla Nayak  : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అయితే ఈ సినిమాను “అయ్యప్పనుమ్ కోషియుమ్” అనే తమిళ సినిమా రీమేక్ గా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విడుదలైనప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈ సినిమా సుమారు 100 కోట్ల రూపాయలను రాబట్టింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ […]

  • Published On:
Bheemla Nayak  : భీమ్లా నాయక్ సినిమాలో రానా పాత్రను మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు…పవన్ కళ్యాణ్ బ్రతిమిలాడిన ఒప్పుకోలేదట..

Bheemla Nayak  : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అయితే ఈ సినిమాను “అయ్యప్పనుమ్ కోషియుమ్” అనే తమిళ సినిమా రీమేక్ గా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విడుదలైనప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈ సినిమా సుమారు 100 కోట్ల రూపాయలను రాబట్టింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు ఎంత మంచి పేరు వచ్చిందో , విలన్ గా నటించిన రానాకి కూడా అంతే పేరు లభించింది.

the-two-star-heroes-who-missed-the-role-of-rana-in-bhimla-nayaks-movie

సినిమాలో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కి పొగరుకు సరి సమానంగా రానా నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే బాహుబలి తర్వాత రానాకు లభించిన అద్భుతమైన పాత్ర ఇదే అని చెప్పాలి. అయితే ఈ పాత్ర కోసం రానా కంటే ముందు ఇద్దరు హీరోల ను అనుకున్నారట. వారే గోపీచంద్ మరియు మాస్ మహారాజా రవితేజ.అయితే పవన్ కళ్యాణ్ రవితేజ కి స్వయంగా ఫోన్ చేసి మరి ఈ పాత్రను చేయమని కోరారట, అయితే అప్పటికే రవితేజ వేరే సినిమాలో డేట్స్ తో బిజీగా ఉండడంతో, నటించాలని ఉన్న నటించలేకపోతున్నానని చెప్పారట.

the-two-star-heroes-who-missed-the-role-of-rana-in-bhimla-nayaks-movie

ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ ఈ పాత్ర కోసం గోపీచంద్ ఎలా ఉంటారని పవన్ కళ్యాణ్ ను అడగగా, పవన్ కళ్యాణ్ రానాని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో వెళ్లి రానాకి కథ చెప్పగా వెంటనే ఓకే చెప్పారట. ఆ తర్వాత ఎలాంటి ప్రశంసలు అందుకున్నారో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాను ఒకవేళ రవితేజ చేసి ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్ లో తెలియజేయండి.

the-two-star-heroes-who-missed-the-role-of-rana-in-bhimla-nayaks-movie