Pawan Kalyan First Wife Son : పవన్ కళ్యాణ్ మొదటి భార్య కొడుకు ఎలా ఉన్నాడో తెలుసా…? చూస్తే షాక్ అవుతారు….

Pawan Kalyan First Wife Son :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం లాంటిది అనే విషయం మనందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే ఆయనకు వైజాగ్ ప్రాంతానికి చెందిన నందిని రెడ్డి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఇక పెళ్లి అనంతరం రెండేళ్ల పాటు వీరి వివాహ జీవితం సాఫీగా సాగినప్పటికీ ఎందుకో మధ్యలో విభేదాలు ఏర్పడడంతో విడాకులు తీసుకుని విడిపోవలసి వచ్చింది. ఆ తర్వాత పవన్ […]

  • Published On:
Pawan Kalyan First Wife Son : పవన్ కళ్యాణ్ మొదటి భార్య కొడుకు ఎలా ఉన్నాడో తెలుసా…? చూస్తే షాక్ అవుతారు….

Pawan Kalyan First Wife Son :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం లాంటిది అనే విషయం మనందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే ఆయనకు వైజాగ్ ప్రాంతానికి చెందిన నందిని రెడ్డి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఇక పెళ్లి అనంతరం రెండేళ్ల పాటు వీరి వివాహ జీవితం సాఫీగా సాగినప్పటికీ ఎందుకో మధ్యలో విభేదాలు ఏర్పడడంతో విడాకులు తీసుకుని విడిపోవలసి వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బద్రి సినిమా షూటింగ్ టైంలో నటి రేణు దేశాయ్ ప్రేమించి కొన్నాళ్లపాటు ఆమెతో డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈమెతో దాదాపుగా 10 సంవత్సరాల పాటు దాంపత్య జీవితాన్ని కొనసాగించి ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. అనంతరం వీరిద్దరి మధ్య కూడా అభిప్రాయ బేధాలు రావడంతో రేణు దేశాయ్ తో కూడా పవన్ కళ్యాణ్ విడిపోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత అన్న లెజ్నేవా అనే రష్యన్ అమ్మాయిని పవన్ పెళ్లి చేసుకుని ప్రస్తుతానికి ఆమెతోనే గడుపుతున్నాడు.

do-you-know-how-pawan-kalyans-first-wifes-son-looks-like-you-will-be-shocked-to-see

 

అయితే పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ ఇప్పటికి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాక ఇప్పుడు సినిమాల్లో కూడా రీ ఎంట్రీ ఇస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మొదటి భార్య మాత్రం ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. అంతేకాక పవన్ కళ్యాణ్ తో ఆమె కలిసి తిరిగిన సందర్భాలు కూడా చాలా తక్కువ అని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె వైజాగ్ కు చెందిన ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడినట్లుగా సమాచారం. ఇక ఈమెకు ఒక పాప మరియు ఒక బాబు ఉన్నారట. ఇద్దరు కూడా అకిరా నందన్ కంటే వయసులో పెద్దవారు. ఇక ఈమె కొడుకుకి మొదటి నుండి సినిమాలంటే ఎంతో ఇష్టమట.

do-you-know-how-pawan-kalyans-first-wifes-son-looks-like-you-will-be-shocked-to-see

 

ఈ క్రమంలోనే మంచి ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ అందంగా తయారయ్యాడు. ఇక త్వరలోనే అతను చదువును మొత్తం పూర్తి చేసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ తో నందిని రెడ్డి విడిపోయినప్పటికీ ఒక స్నేహితురాలుగా వారిద్దరూ అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారట. మరి ఆమె కొడుకు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఏమైనా సపోర్ట్ చేస్తారా..?లేక ఆమె భర్తకు ఉన్న కాంటాక్ట్స్ తోని సినిమాలోకి తీసుకొస్తారా అనేది చూడాలి. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను ఒక రేంజ్ లో ఊపేస్తుంది. పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కి కూడా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలని ఉంది కానీ అతనికి నటన పరంగా కాకుండా మ్యూజిక్ పరంగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందని రేణు దేశాయ్ పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది.

do-you-know-how-pawan-kalyans-first-wifes-son-looks-like-you-will-be-shocked-to-see