Bhuvaneswari : సినీ అవకాశాల కోసం శరీరాన్ని తాకట్టు పెట్టిన స్టార్ హీరోయిన్.. తన అందమే పెట్టుబడిగా…

Bhuvaneswari : సినీ పరిశ్రమ అంటేనే రంగులు ప్రపంచం. ఈ ప్రపంచంలో సక్సెస్ సాధించాలని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఎంతోమంది ఆశతో ఇండస్ట్రీలోకి వస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో కొంతమంది నటీమణులు ఇబ్బందులు పడి తొందరగానే ఫేడ్ ఔట్ అయిపోతారు. మరి కొంతమంది నటిమణులు సినిమాలో నటించడం కోసం అవకాశాల కోసం శరీరాన్ని తాకట్టు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇలా డబ్బు మీద ఉన్న వ్యామోహంతో శరీరాన్ని తాక్కట్టు పెట్టిన నటీమణి భువనేశ్వరి. ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు చెందిన […]

  • Published On:
Bhuvaneswari : సినీ అవకాశాల కోసం శరీరాన్ని తాకట్టు పెట్టిన స్టార్ హీరోయిన్.. తన అందమే పెట్టుబడిగా…

Bhuvaneswari : సినీ పరిశ్రమ అంటేనే రంగులు ప్రపంచం. ఈ ప్రపంచంలో సక్సెస్ సాధించాలని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఎంతోమంది ఆశతో ఇండస్ట్రీలోకి వస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో కొంతమంది నటీమణులు ఇబ్బందులు పడి తొందరగానే ఫేడ్ ఔట్ అయిపోతారు. మరి కొంతమంది నటిమణులు సినిమాలో నటించడం కోసం అవకాశాల కోసం శరీరాన్ని తాకట్టు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇలా డబ్బు మీద ఉన్న వ్యామోహంతో శరీరాన్ని తాక్కట్టు పెట్టిన నటీమణి భువనేశ్వరి. ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు చెందిన భువనేశ్వరి సినిమాలపై తనకి ఉన్న ఇష్టంతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ ఒక హీరో మరియు అతని స్నేహితుడు భువనేశ్వరుని చూసి ఆమె అందానికి మంత్రముగ్ధులు అయిపోయారు.

నిర్మాత సంగతి పక్కన పెడితే హీరో అయితే వెంటనే ఆమెతో పరిచయం పెంచుకొని సినిమాలో అవకాశం ఇప్పిస్తానంటూ ప్రేమ వలకపోశాడు.అలా ఆమెను మాటలతో మోసం చేసి తన అందాన్ని మొత్తం దోచుకుని మోజు తీరాక వదిలించుకుని వెళ్ళిపోయాడు. అంతేకాక ఆమెకు ఎలాంటి సినిమా అవకాశాలు ఇవ్వకుండా వెళ్ళిపోవడం గమనార్హం. దీంతో భువనేశ్వరి తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి సినిమాలో రెండు మూడు నిమిషాల పాత్రలను పట్టేసింది. అయితే ఆ పాత్రలో వచ్చే డబ్బు ఆమెకు సంతృప్తిని ఇవ్వలేకపోయింది. దీంతో ఒక పక్క సీరియల్స్ లో నటిస్తూ వ్యభిచారంలోకి దిగింది.

the-star-heroine-who-pawned-her-body-for-film-opportunities-her-beauty-is-an-investment

the-star-heroine-who-pawned-her-body-for-film-opportunities-her-beauty-is-an-investment

అలా శరీరాన్ని అమ్ముకొని సొంతంగా ఒక ఇల్లు కొనుక్కునే రేంజ్ కి వెళ్ళిపోయింది. ఒకప్పుడు చెన్నైలో ఆమె ఇంటి ముందు ట్రాఫిక్ జామ్ అయ్యేదట. అంత మంది కార్లు వచ్చి తన ఇంటి ముందు ఆగేవట. దీంతో ఆమె పై కొందరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా పోలీస్ లు రైడ్ చేయగా దొరికింది . అయితే ఆమె తోపాటు బడా బాబు దొరకడంతో అరెస్టు అయినప్పటికీ త్వరగానే బయటికి వచ్చేసింది. ఆ తర్వాత ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సెలబ్రిటీతో వ్యభిచారం చేస్తూ దొరికింది. ఇక అప్పుడు కూడా ఆ సెలబ్రిటీ రిఫరెన్స్ తో బయటికి వచ్చేసింది. అయితే ఇలాగే మూడోసారి కూడా పట్టు పడడంతో ఈ పని చాలా మంది చేస్తున్నారు అంటూ తనను తాను కాపాడుకోవడానికి కోర్ట్ లో షాకింగ్ కామెంట్లు చేసింది. ఆ తర్వాత మరొక కేసులో కూడా ఇరుక్కుని సినీ కెరీర్ కు దూరమైంది ఈ ముద్దుగుమ్మ.