Star Heroine : బీచ్ లో బీర్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్…

Star Heroine : తెలుగు సినీ ఇండస్ట్రీలో కేరళ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళ సినీ ఇండస్ట్రీలోకి 2009లో అడుగుపెట్టిన ఈ చిన్నది అనతి కాలంలోనే వివిధ భాషల్లో చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈమె తమిళంలో నటించిన మైన అనే మూవీకి మంచి క్రేజ్ లభించింది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలను చేస్తూ తమిళ మలయాళ సినిమాలలో స్టార్ హోదాను దక్కించుకుని టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. […]

  • Published On:
Star Heroine : బీచ్ లో బీర్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్…

Star Heroine : తెలుగు సినీ ఇండస్ట్రీలో కేరళ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళ సినీ ఇండస్ట్రీలోకి 2009లో అడుగుపెట్టిన ఈ చిన్నది అనతి కాలంలోనే వివిధ భాషల్లో చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈమె తమిళంలో నటించిన మైన అనే మూవీకి మంచి క్రేజ్ లభించింది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలను చేస్తూ తమిళ మలయాళ సినిమాలలో స్టార్ హోదాను దక్కించుకుని టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నాగచైతన్య సరసన బెజవాడ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈమె మొదట తెలుగులో ఎక్కువ అవకాశాలు రాలేదు. అనంతరం కాంపౌండ్ హీరోలతో జతకట్టి రామ్ చరణ్ పక్కన నాయక్ అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు సాధించుకుంది.

the-star-heroine-was-caught-drinking-beer-on-the-beach

ఇక ఆ సమయంలోనే అమలాపాల్ ప్రముఖ దర్శకుడు ఎల్.విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంకా తర్వాత రఘువరన్ బీటెక్ వంటి సినిమాల్లో చేస్తూ మూడు పరిశ్రమలను మ్యానెజ్ చేస్తూ వచ్చింది. ఇక చివరిగా నానితో జండా పై కపిరాజు సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా టైంలో 2017లో భర్త విజయ్ తో మనస్పర్ధలు రావడం వలన విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ క్రమంలో తన కెరియర్ పై దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలను చేస్తూ కనిపించింది. అంతేకాక సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ బికినీలు, షార్ట్స్ వంటివి వేసుకొని ఆమె అందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా కుర్రాళ్ల మతి పోగుడుతూ ఉంటుంది.

the-star-heroine-was-caught-drinking-beer-on-the-beach

అంతేకాక కేరళ పండుగ ఓనం సందర్భంగా కట్టుబొట్టుతో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈసారి ఒ బీచ్ లో సేదా తీరుతూ దర్శనమిచ్చింది. ఇక దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలు బ్యాక్ అండ్ బ్లాక్ లుక్ లో సముద్ర అందాలను ఆస్వాదిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఓ చిన్న పొరపాటుతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఎందుకంటే ఆ ఫోటోలో తనకి ఎదురుగా బీర్ బాటిల్ కనిపించింది. ఈ నేపథ్యంలో ఆమె పై కాకుండా నేటిజనులు చూపు బీర్ బాటిల్ పై పడింది. దీంతో ఈ ఫొటోస్ కాస్త సోషల్ మీడియా వైరల్ గా మారాయి. ఖాళీ అయిన బీర్ బాటిల్ ఆమె ఎదురుగా ఉండటం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కావాలని ఈ ఫోటోని షేర్ చేసింది లేక చూసుకోకుండా పోస్ట్ చేసిందా అనే సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. , ఇది ఇలా ఉండగా తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ప్రపోజల్ ను ఓకే చెప్పిన అమలాపాల్ త్వరలోనే రెండోసారి పెళ్లి పీటలు ఎక్కనుంది.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)