Guppedanatha Manasu Actor : హాట్ ఫోటోలతో హీట్ పెంచేస్తున్న సీరియల్ నటి…. గుప్పెడంత మనసు జగతి మేడం అంటే నమ్ముతారా….

Guppedanatha Manasu Actor  : సాధారణంగా తెలుగు సీరియల్ యాక్టర్స్ అనగానే పద్ధతిగా చీర కట్టుకుని కనిపిస్తూ ఉంటారు. ఎమోషనల్ సీన్స్ తో కంటతడి పెట్టిస్తూ అభిమానులు ఆకట్టుకుంటూ ఉంటారు. గత కొన్నేలుగా మనకు తెలిసింది ఇదే. కానీ అప్పుడప్పుడు మనకు బాగా తెలిసిన సీరియల్ లేడీ యాక్టర్స్ ఊహించని విధంగా కనిపించి కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో షాక్ ఇస్తారు. అలాంటి వారిలో జ్యోతి రాయ్ ఒకరని చెప్పాలి. అయితే తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన […]

  • Published On:
Guppedanatha Manasu Actor  : హాట్ ఫోటోలతో హీట్ పెంచేస్తున్న సీరియల్ నటి….  గుప్పెడంత మనసు  జగతి మేడం అంటే నమ్ముతారా….

Guppedanatha Manasu Actor  : సాధారణంగా తెలుగు సీరియల్ యాక్టర్స్ అనగానే పద్ధతిగా చీర కట్టుకుని కనిపిస్తూ ఉంటారు. ఎమోషనల్ సీన్స్ తో కంటతడి పెట్టిస్తూ అభిమానులు ఆకట్టుకుంటూ ఉంటారు. గత కొన్నేలుగా మనకు తెలిసింది ఇదే. కానీ అప్పుడప్పుడు మనకు బాగా తెలిసిన సీరియల్ లేడీ యాక్టర్స్ ఊహించని విధంగా కనిపించి కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో షాక్ ఇస్తారు. అలాంటి వారిలో జ్యోతి రాయ్ ఒకరని చెప్పాలి. అయితే తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన సీరియల్ గుప్పెడంత మనసు లో జగతి మేడమ్ గా పేరుపొందిన నటి జ్యోతి రాయ్ .అయితే జ్యోతిరాయ్ కొన్నాళ్ళ ముందు వరకు పద్ధతిగా చీరకట్టులో కనిపించేది.

37 and Fabulous: 9 Glamorous Clicks of Kannada Sensation Jyothi Rai

కానీ ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు గెటప్ పూర్తిగా మార్చేసింది. అంతేకాక హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అయితే జ్యోతిరాయ్ కి పెళ్లి అయి ఒక బాబు కూడా ఉన్నాడు. అంతమాత్రాన గిరి గీసుకోని కూర్చోలేదు. అయితే సీరియల్ లో కొన్ని పాత్రలు చేస్తున్నప్పటికీ తనలోని , గ్లామర్ యాంగిల్ ని గత కొన్ని రోజులుగా చూపిస్తూ వస్తుంది. తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒకటి లేదా రెండు రోజులకు ఒకసారి హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నేటిజన్స్ మతిపోయేలా చేస్తుంది. ఇక ఆ ఫొటోస్ చూస్తే మాత్రం ఈమె గుప్పెడంత మనసు జగతి మేడమేనా అన్నట్లుగా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Jyothi Rai's Sizzling New Photoshoot: A Must-See Glamour Extravaganza!" - YouTube

అయితే ప్రస్తుతం సీరియల్స్ తో పాటు సినిమాలలో నటిస్తున్న జ్యోతిరాయ్ తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలో పెట్టి గర్ల్ అనే వెబ్ సిరీస్ ను చేస్తుంది. ఇక ఇందులోని పాత్ర కోసం గత కొంతకాలంగా తనను తాను మార్చుకుంటూ స్టార్ హీరోయిన్లకు సైతం పోటీ ఇచ్చేలా తయారైంది. ఇక తాజాగా ఆ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఇన్ని రోజులుగా ఈమె ఇంత గ్లామర్ షో చేయడానికి కారణం ఏంటో అర్థం అయింది. మరోవైపు జ్యోతిరాయి తన భర్తకు విడాకులు ఇచ్చి యువ దర్శకుడితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.