Tarakaratna : ముఖ్యమంత్రి భార్యతో తారకరత్న రొమాన్స్..ఇన్నేళ్లకు బయటపడ్డ అసలు నిజాలు..

Tarakaratna: నందమూరి తారకరత్న గత మూడు వారాల క్రితం చనిపోయిన సంఘటన యావత్ సినీ లోకాన్ని మరియు కోట్లాదిమంది నందమూరి అభిమానులను శోకసంద్రంలోకి నెట్టింది. సరిగ్గా ఆయన 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టి పెళ్ళాం పిల్లలతో బంధుమిత్రులతో సంతోషంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే ఆయన చనిపోయిన తర్వాత కార్యక్రమాలన్నీ నందమూరి బాలకృష్ణ దగ్గర ఉండి జరిపించాడు. ఇది ఇలా ఉండగా తారకరత్న చనిపోయిన తర్వాత ఆయన గురించి […]

  • Published On:
Tarakaratna : ముఖ్యమంత్రి భార్యతో తారకరత్న రొమాన్స్..ఇన్నేళ్లకు బయటపడ్డ అసలు నిజాలు..

Tarakaratna: నందమూరి తారకరత్న గత మూడు వారాల క్రితం చనిపోయిన సంఘటన యావత్ సినీ లోకాన్ని మరియు కోట్లాదిమంది నందమూరి అభిమానులను శోకసంద్రంలోకి నెట్టింది. సరిగ్గా ఆయన 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టి పెళ్ళాం పిల్లలతో బంధుమిత్రులతో సంతోషంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే ఆయన చనిపోయిన తర్వాత కార్యక్రమాలన్నీ నందమూరి బాలకృష్ణ దగ్గర ఉండి జరిపించాడు. ఇది ఇలా ఉండగా తారకరత్న చనిపోయిన తర్వాత ఆయన గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు ప్రచారం అవుతున్నాయి. ఇక ఇటీవల ఆయన గురించి తెలిసిన మరో వార్త అందరిని షాక్కు గురిచేస్తుంది .

tarakaratnas-romance-with-the-chief-ministers-wife

tarakaratnas-romance-with-the-chief-ministers-wife

అదేంటంటే నందమూరి తారకరత్న తన కెరీర్ లో సూపర్ హిట్ సాధించిన సినిమా భద్రాద్రి రాముడు. ఈ సినిమాలోని పాటలు కూడా అప్పట్లో ఓరేంజ్ లో ఊపేసాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కుట్టి రాధిక కేవలం భద్రాద్రి రాముడు సినిమాలో మాత్రమే నటించడం విశేషం. భద్రాద్రి రాముడు సూపర్ హిట్ ను అందించినప్పటికీ ఆమె తెలుగు సినిమాలో మరల ఎందుకు నటించలేదో ఎవరికీి తెలియదు. కానీ కన్నడ సినిమాలలో నటించి పెద్ద స్టార్ హీరోయిన్ గా మారింది.అంతేకాక ఈమె కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి భార్య అట. అయితే భద్రాద్రి రాముడు సినిమా షూటింగ్ సమయంలో తారకరత్న రాధిక మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఈ రూమర్లు నిజం కూడా అయ్యాయట.

tarakaratnas-romance-with-the-chief-ministers-wife

tarakaratnas-romance-with-the-chief-ministers-wife

ఆ తర్వాత ఆమె కుమారస్వామిని చేసుకుని కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి నిర్మాతగా పలు సినిమాలను కూడా నిర్మిస్తుంది. అలాగే రాధిక భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.ఇది ఇలా ఉండగా తారకరత్న చనిపోకముందు తన చివరి కోరిక గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్ది నెలల క్రితం తారకరత్న కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూస్ లో అతని మాట తీరు అందర్నీ మెప్పించింది. అంతేకాక ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన ఎన్నో సందర్భాల్లో బాలయ్యతో కలిసి నటించాలని నాకు కోరిక అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాక త్వరలో బాలయ్య , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో తారకరత్నకు ఒక మంచి పాత్ర ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇంకా కొన్ని నెలల్లో సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఈలోపే ఈ దారుణం జరిగిపోయింది.