Surekha vani : ఆయన మగతనంతో నాకేం సంబంధం అయ్యా… ఆయన భార్యని అడగండి..సురేఖ వాణి సంచలన వ్యాఖ్యలు….

Surekha vani : సీనియర్ నటి సురేఖ వాణికి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆమె ఒక్క సింగిల్ పిక్ పెట్టిన లక్షల లైకులు వందల్లో కామెంట్లు వచ్చి పడుతుంటాయి. అందులోనూ ఆమె గ్లామర్ షో కాస్త ఎక్కువే కాబట్టి కుర్రాళ్ల ఫాలోయింగ్ ఆమెకు ఒక రేంజ్ లో ఉంది. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు ఏదో ఒక ఫోటోను వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే సురేఖ […]

  • Published On:
Surekha vani : ఆయన మగతనంతో నాకేం సంబంధం అయ్యా… ఆయన భార్యని అడగండి..సురేఖ వాణి సంచలన వ్యాఖ్యలు….

Surekha vani : సీనియర్ నటి సురేఖ వాణికి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆమె ఒక్క సింగిల్ పిక్ పెట్టిన లక్షల లైకులు వందల్లో కామెంట్లు వచ్చి పడుతుంటాయి. అందులోనూ ఆమె గ్లామర్ షో కాస్త ఎక్కువే కాబట్టి కుర్రాళ్ల ఫాలోయింగ్ ఆమెకు ఒక రేంజ్ లో ఉంది. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు ఏదో ఒక ఫోటోను వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే సురేఖ వాణి తాజాగా ఓ రీల్ ను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక ఆ రీల్ ఏకంగా వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు అయిన వైయస్ షర్మిల ఈ మధ్యకాలంలో అన్న మాటలను రీల్ గా చేసింది.

surekha-vanis-new-reel-viral-what-was-in-that

surekha-vanis-new-reel-viral-what-was-in-that

నేను అనలేదు అయ్యా… చూపించు వీడియో ఉంటే చూపించు… నేను అనలేదు… నేనెందుకు అంటాను అయ్యా.. నాకేం సంబంధం… ఆయన మగతనం తోటి నాకేం సంబంధం అయ్యా….ఏమన్నా ఉంటే ఆయన ఆయన భార్య చూసుకోవాలి కదా.. నాకేం సంబంధం… నేను ఎందుకు అంటాను.. నేను ఎందుకు మాట్లాడతాను… అంటూ సురేఖ వాణి పద్ధతిగా చీర కట్టుకొని ఓ రీల్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇది చూసిన సురేఖ అభిమానులు మేడం మీరు మోడరన్ డ్రెస్సులోనే బాగుంటారు. ఈ చీర మీకు సూట్ కాలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా అసలు వాస్తవంలోకి వెళ్తే.. టిఆర్ఎస్ కు చెందిన ఒక ఎమ్మెల్యే ని ఉద్దేశించి షర్మిల ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)

ఇక ఆ వ్యాఖ్యలపై కొంత వివాదం రావడంతో ఆ మాటలు నేను అనలేదు అంటూ మీడియా ముందు షర్మిల వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆ వ్యాఖ్యలతో ఏకంగా రీల్స్ కూడా చేసేస్తున్నారు. అయితే ఇంతకు ముందు వరకు సోషల్ మీడియాలో సినిమా డైలాగులను పాటలను రీల్స్ గా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం కొత్త కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. ఈ మధ్యన పొలిటికల్ డైలాగ్స్ మరియు రాజకీయ నేతలు మాట్లాడిన మాటలను కూడా రీల్స్ గా చేస్తున్నారు. మొన్నటికి మొన్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం లో భాగంగా ఓ చిన్నారి తో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో రీల్స్ గా దర్శనమిచ్చాయి . అలాగే మన కేసీఆర్ తిట్లు విమర్శల తో కూడిన రీల్స్ బోలెడు ఉన్నాయి. ఇక ఇప్పుడు షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా రీల్స్ రూపంలో దర్శనమిస్తున్నాయి. ఇలా నైయా ట్రెండ్ ను ఫాలో అవుతూ సురేఖ వాణి ట్రేండింగా మారింది