Suma Kanakala : మీడియా వారికి క్షమాపణలు చెప్పిన సుమా కనకాల…వీడియో వైరల్…

Suma Kanakala  : చాలామంది తెలిసి తెలియక కొన్నిసార్లు నోరు జారుతుంటారు. సెలబ్రిటీలు అయినప్పటికీ ఒక్క సారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో చాలామంది క్షమాపణలు కోరుతూ వీడియోలను కూడా రిలీజ్ చేస్తుంటారు. అయితే ఇలాంటివి మనం ఇంతకుముందు చాలానే చూసాం. ఇక మరికొందరైతే కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేసి మరి సోషల్ మీడియా వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. ఇక వారు వేరే బ్యాచ్ అనుకోండి. అయితే తాజాగా యాంకర్ సుమ నోరు జారీ క్షమాపణ […]

  • Published On:
Suma Kanakala : మీడియా వారికి క్షమాపణలు చెప్పిన సుమా కనకాల…వీడియో వైరల్…

Suma Kanakala  : చాలామంది తెలిసి తెలియక కొన్నిసార్లు నోరు జారుతుంటారు. సెలబ్రిటీలు అయినప్పటికీ ఒక్క సారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో చాలామంది క్షమాపణలు కోరుతూ వీడియోలను కూడా రిలీజ్ చేస్తుంటారు. అయితే ఇలాంటివి మనం ఇంతకుముందు చాలానే చూసాం. ఇక మరికొందరైతే కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేసి మరి సోషల్ మీడియా వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. ఇక వారు వేరే బ్యాచ్ అనుకోండి. అయితే తాజాగా యాంకర్ సుమ నోరు జారీ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. బుల్లితెరపై మరియు తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా సుమ కు ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బుల్లితెరపై సుమ ఓ లేడీ పవర్ స్టార్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత పెద్ద సినిమా ఈవెంట్ అయినా సరే సుమ చేతుల మీదనే జరుగుతుంటుంది.

suma-kanakala-apologized-to-the-media-video-viral

సుమ కూడా ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే చాలా అవలీలగా హ్యాండిల్ చేసి ప్రేక్షకులను అలరిస్తుంది. తమిళ్ ఇంటి అమ్మాయి అయినప్పటికీ తెలుగింటి కోడలై చక్కగా తెలుగు మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది… ఇక ఆమె చలాకితనం సమయస్ఫూర్తి ఎదుటివారిపై పంచులు వేయటం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఆమె మాటలు కాస్త హద్దు దాటినట్లు మీడియా వారు పేర్కొన్నారు.దీంతో ఆమె క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆదికేశవ సినిమాలోని ఒక సాంగ్ ను రిలీజ్ చేసేందుకు సినీ బృందం బుధవారం సాయంత్రం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చిన సుమ మీడియా వారిని ఉద్దేశించి స్నాక్స్ భోజనంల తింటున్నారని అన్నారు. త్వరగా వచ్చి కెమెరాలు పెట్టండి అంటూ మీడియా వారిని అనడం జరిగింది.

suma-kanakala-apologized-to-the-media-video-viral

అయితే సు సరదాగా అన్న ఈ మాటలు ఓ జర్నలిస్ట్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. మీ యాంకరింగ్ అంటే అందరికీ ఇష్టమే కానీ మీరు అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందంటూ ఆయన పేర్కొన్నారు. దానికి సమాధానంగా సుమ మీరు నాకు ఎప్పటినుండో తెలుసు ఆ చనువుతోనే సరదాగా మాట్లాడానంటూ సరే సరే మీరు స్నాక్స్ ని స్నాక్స్ లాగా తిన్నారు సరేనా అంటూ మరలా చలాకీగానే మాట్లాడింది.దాంతో జర్నలిస్ట్ ఇదే వద్దండి మీ యాంకరింగ్ అంటే మాకు కూడా ఇష్టమే కానీ మీడియా వారితో ఇలాంటివి వదు అంటూ కౌంటర్ వేశాడు. ఇక ఈ విషయంపై అక్కడే సుమ క్షమాపణలు చెప్పినప్పటికీ తాజాగా ఓ వీడియో రూపంలో మరల క్షమాపణ చెప్పడం జరిగింది. దీంతో ప్రస్తుతం సుమ కనకాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.