Priyanka Chopra – Samantha : నగ్న ప్రదర్శనలలో స్టార్ హీరోయిన్స్…ప్రియాంక చోప్రా చేసినట్లు సమంత కూడా చేయబోతుందా…

Priyanka Chopra – Samantha : ప్రస్తుత కాలంలో చాలామంది సినీ తారలు వెబ్ సిరీస్ లో గ్లామర్ షో తో హద్దులు దాటేసి బోల్డ్ గా కనిపిస్తున్నారు.మరి కొన్ని సందర్భాల్లో కనిపించే సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీన్స్ లో నటీమణులు వారి టాలెంట్ చూపిస్తూ ఆడియన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే సిటాడేల్ కు సంబంధించిన సీన్స్ లలో ప్రియాంక చోప్రా రెచ్చిపోయి నటించింది. అయితే కొన్ని రొమాంటిక్ సీన్స్ లో […]

  • Published On:
Priyanka Chopra – Samantha : నగ్న ప్రదర్శనలలో స్టార్ హీరోయిన్స్…ప్రియాంక చోప్రా చేసినట్లు సమంత కూడా చేయబోతుందా…

Priyanka Chopra – Samantha : ప్రస్తుత కాలంలో చాలామంది సినీ తారలు వెబ్ సిరీస్ లో గ్లామర్ షో తో హద్దులు దాటేసి బోల్డ్ గా కనిపిస్తున్నారు.మరి కొన్ని సందర్భాల్లో కనిపించే సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీన్స్ లో నటీమణులు వారి టాలెంట్ చూపిస్తూ ఆడియన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే సిటాడేల్ కు సంబంధించిన సీన్స్ లలో ప్రియాంక చోప్రా రెచ్చిపోయి నటించింది. అయితే కొన్ని రొమాంటిక్ సీన్స్ లో ఆమె పడిన ఇబ్బందుల గురించి ప్రియాంక వివరణ ఇచ్చింది. ఇది ఇలా ఉండగా ఈ వెబ్ సిరీస్ రీమేక్ తో ప్రియాంక ప్లేస్ లో సమంత నటించబోతుందట . మరి ప్రియాంక పడిన ఇబ్బందులు సమంత పడనుందా..? అసలు వివరాల్లోకెళితే.

star-heroines-in-nude-shows-is-samantha-going-to-do-the-same-as-priyanka-chopra

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటిగా తమిళ్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే తన అందం , నటనతో స్టార్ హీరోయిన్ గా మారింది. అంతేకాక కొన్నేళ్లపాటు బాలీవుడ్ ను షేక్ చేసింది. ఆ తర్వాత “నిక్ జోనస్” ని పెళ్లి చేసుకున అమెరికాలో సెటిల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ హాలీవుడ్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె సీటాడెల్ 2 వెబ్ సిరీస్ లో నటించడం జరిగింది. ఇక ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

star-heroines-in-nude-shows-is-samantha-going-to-do-the-same-as-priyanka-chopra

 

ఈ క్రమంలో ప్రమోషన్స్ఈ క్రమంలో ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న ప్రియాంక పలు అసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకుంది.అయితే సీటాడెల్ లో చాలా బోల్డ్ సీన్స్ చేసినట్లు ఆమె తెలిపింది. అలాంటి సీన్లు చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, కానీ రీచార్డ్ తనకు చాలా సపోర్ట్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక అలాంటి సీన్స్ లో కెమెరాకు బాడీ పార్ట్స్ కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకున్నట్లు ఆమె తెలిపింది. సినిమాలలో అయితే ఇలాంటివి తక్కువ కానీ వెబ్ సిరీస్ లో మాత్రం ఇలాంటి సీన్లు ఎక్కువ ఉంటాయని, జనాలు కూడా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది.

star-heroines-in-nude-shows-is-samantha-going-to-do-the-same-as-priyanka-chopra

 

అయితే సీటాడెల్ వెబ్ సిరీస్ ను ఇండియన్ వెర్షన్ లో సమంత హీరోయిన్ గా చేయబోతుంది. మరి ప్రియాంక చెప్పిన మాటలు వింటుంటే సమంత కూడా ఇలాంటి సీన్స్ లో నటించాల్సి వస్తుందని అర్థమవుతుంది. ఈ వెబ్ సిరీస్ లో సామ్ కు జోడిగా వరుణ్ ధావన్ కనిపించబోతున్నాడు. మరి వీరిద్దరి మధ్య సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలంటే ఈ వెబ్ సిరీస్ కోసం వేచి చూడాల్సిందే.