Naga Chaitanya : సీక్రెట్ గా కలుసుకుంటున్న సమంత నాగచైతన్య…ప్రూవ్ తో సహా నిర్ధారణ…

Naga Chaitanya  : ఇటీవల హీరో నాగచైతన్య వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా కొత్త అనుమానాలకి దారితీస్తుంది. సమంత మరియు నాగచైతన్య మధ్య ఇంకా సంబంధాలు కొనసాగుతున్నాయా అనే సందేహం కలుగుతుంది. అయితే 2018లో ప్రేమ వివాహం చేసుకున్న నాగచైతన్య సమంత రెండు సంవత్సరాల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరే దీనిని పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.ఇక విడాకులు తీసుకున్న తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే మీడియా […]

  • Published On:
Naga Chaitanya : సీక్రెట్ గా కలుసుకుంటున్న సమంత నాగచైతన్య…ప్రూవ్ తో సహా నిర్ధారణ…

Naga Chaitanya  : ఇటీవల హీరో నాగచైతన్య వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా కొత్త అనుమానాలకి దారితీస్తుంది. సమంత మరియు నాగచైతన్య మధ్య ఇంకా సంబంధాలు కొనసాగుతున్నాయా అనే సందేహం కలుగుతుంది. అయితే 2018లో ప్రేమ వివాహం చేసుకున్న నాగచైతన్య సమంత రెండు సంవత్సరాల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరే దీనిని పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.ఇక విడాకులు తీసుకున్న తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే మీడియా సమంతను కార్నర్ చేసింది. ఈ నేపథ్యంలోనే సమంత పై వివిధ రకాల పుకార్లు కూడా వచ్చాయి.

Samantha Naga Chaitanya meeting secretly...Confirmation with proof..

సమంతకి ఎఫైర్స్ ఉన్నాయని తనకి పిల్లలు కనడం ఇష్టం లేదని, కుటుంబ విలువలను పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తుందంటూ సమంతపై ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇక ఇలా వస్తున్న కథనాలపై సమంత మండిపడ్డారు. ఈ క్రమంలోనే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై కూడా కేసు పెట్టారు. ఇక అదే సమయంలో నాగచైతన్య మీద పరోక్షంగా, ప్రత్యక్షంగా తన సహనాన్ని బయటపెట్టింది . దీంతో నాగచైతన్య సమంత కలవడం అసంభవం అని అనుకుంటుండగా ఇటీవల విడుదలైన ఒక వీడియో కొత్త చర్చకు దారి తీసింది. అయితే ఇటీవల నాగచైతన్య వద్ద పనిచేసే యువకుడు బైక్ కొనడంతో అతని కోరిక మేరకు బైక్ పై నాగచైతన్య ఆటోగ్రాఫ్ చేశాడు. అలాగే ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.

Samantha Naga Chaitanya meeting secretly...Confirmation with proof..

అయితే ఈ క్రమంలోనే ఈ వీడియోలో సమంత కు ఎంతో ఇష్టమైన పెట్ డాగ్ యాష్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. సమంత పెట్ డాగ్ నాగచైతన్య దగ్గరికి ఎలా వచ్చింది. దీని వెనకున్న రీజన్ ఏంటి. నాగచైతన్య సమంత రహస్య సంబంధాలను కలిగి ఉన్నారా…? అనే సందేహాలు కలుగుతున్నాయి. పెట్ డాగ్ యాస్ సమంత నాగచైతన్య కలిసి ఉన్నప్పటి నుండి ఉంది. ఆ డాగ్ తో నాగచైతన్యకు కూడా అనుబంధం ఉంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత యాష్ సమంత దగ్గరే ఉంటుంది. దానికి తోడుగా మరొక డాగ్ ని కూడా సమంత తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు సమంత వద్ద ఉండాల్సిన యాష్ చైతన్య దగ్గర కనిపించడంతో ఈ న్యూస్ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ న్యూస్ పలు అనుమానాలకు దారి తీస్తుంది.