Samantha Ruth Prabhu : ఆఖరికి వాళ్లు కూడా నమ్మించి మోసం చేశారు…సమంత ఎమోషనల్ కామెంట్స్…

Samantha Ruth Prabhu : తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్టు ఉంది సమంత పరిస్థితి. గత కొంతకాలంగా సమంత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నాయి. నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఏదో చేయాలి ఏదో సాధించాలి అనుకున్నప్పటికీ ఆమె అనుకున్నది మాత్రం అస్సలు జరగడం లేదు. అలాగే తాను చేస్తున్న సినిమాలు కూడా వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. విడాకుల అనంతరం సినీ ఇండస్ట్రీలో ఆమె గట్టిగా హిట్ కొట్టిందే లేదు. ఇక […]

  • Published On:
Samantha Ruth Prabhu : ఆఖరికి వాళ్లు కూడా నమ్మించి మోసం చేశారు…సమంత ఎమోషనల్ కామెంట్స్…

Samantha Ruth Prabhu : తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్టు ఉంది సమంత పరిస్థితి. గత కొంతకాలంగా సమంత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నాయి. నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఏదో చేయాలి ఏదో సాధించాలి అనుకున్నప్పటికీ ఆమె అనుకున్నది మాత్రం అస్సలు జరగడం లేదు. అలాగే తాను చేస్తున్న సినిమాలు కూడా వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. విడాకుల అనంతరం సినీ ఇండస్ట్రీలో ఆమె గట్టిగా హిట్ కొట్టిందే లేదు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ తో నటించిన ఖుషి సినిమా తప్ప మిగతావి ఏమి ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయాయి. అంతేకాక ఇటీవల సమంత ఒక భయంకరమైన వ్యాధి భారిన పడిన విషయం తేలిసిందే.

finally-they-also-cheated-samanthas-emotional-comments

కొన్నాళ్ల క్రితం సమంతా మైయోసైటీస్ అనే వ్యాధి బారిన పడి చాలా అవస్థలు పడింది. ఈ క్రమంలోనే పూర్తిగా కోలుకొని మళ్ళీ సిరి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.అయితే సమంత చేతిలోకి వచ్చిన సినిమాలలో చాలా వరకు ఈ వ్యాధి వల్ల చేజారిపోయాయి. ఇక అలాంటి ఓ సినిమాను ది గర్ల్ ఫ్రెండ్.అయితే ప్రస్తుతం రష్మిక మందన యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మొదట హీరోయింగ్ గా సమంతను అనుకున్నారట. ఇక ఈ సినిమాకు సమంత కూడా ఓకే చెప్పిందట. కానీ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో కొంతకాలంగా సినిమాని పోస్ట్ చేస్తూ వచ్చారు.

finally-they-also-cheated-samanthas-emotional-comments

అయితే చాలా కాలం పాటు ఇలా పోస్ట్ చేస్తూ రావడంతో ఈ సినిమాకు సమంత ప్లేస్ లో రష్మిక మందనాన్ని తీసుకున్నట్లు మేకర్స్ తెలియజేశారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించ రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి సమంతకు చాలా మంచి దోస్త్.వీరిద్దరూ చాలా అన్యోన్యంగా కలిసి ఉంటారు. అయినప్పటికీ సమంత కోసం వారు సమయం కేటాయించలేకపోయారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలోకామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆఖరికి వీళ్లు కూడా సమంతాన్ని కాదని మరొకరికి ఛాన్స్ ఇచ్చారంటూ ఆమె ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.