Kartika : సీక్రెట్ గా స్టార్ హీరోయిన్ నిశ్చితార్థం…దౌప్యంగా ఉంచడానికి గల కారణం ఏంటి…?

Kartika : తెలుగు సినీ ఇండస్ట్రీ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా కూతురు కార్తిక అందరికీ తెలిసే ఉంటుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ” జోష్ ” సినిమాతో సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళ్ సినీ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాలలో కార్తీక నటించింది. ఇక ” రంగం ” సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ […]

  • Published On:
Kartika : సీక్రెట్ గా స్టార్ హీరోయిన్ నిశ్చితార్థం…దౌప్యంగా ఉంచడానికి గల కారణం ఏంటి…?

Kartika : తెలుగు సినీ ఇండస్ట్రీ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా కూతురు కార్తిక అందరికీ తెలిసే ఉంటుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ” జోష్ ” సినిమాతో సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళ్ సినీ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాలలో కార్తీక నటించింది. ఇక ” రంగం ” సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ పాస్టర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు విపరీతంగా క్రేజ్ పెరగడంతో జూనియర్ ఎన్టీఆర్ సరసన దమ్ము సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

star-heroines-engagement-as-a-secret-what-is-the-reason-for-keeping-it-secret

ఇక ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించకపోవడంతో కార్తీక కి అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కార్తిక ఎక్కువగా సినిమాలలో కనిపించడం లేదు. అయితే సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా కార్తిక చాలా యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా కార్తీక చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టులో ఆమె ఒక వ్యక్తిని కౌగిలించుకోవడమే కాకుండా నవ్వులు చిందిస్తూ చేతికి ఉన్న రింగు కనిపించేలా ఫోటోలు షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలో వారిద్దరి ఫేస్ లుక్ కంటే కూడా ఉంగరం ఎక్కువ హైలెట్ గా కనిపించడం గమనార్హం.

star-heroines-engagement-as-a-secret-what-is-the-reason-for-keeping-it-secret

దీంతో ఈ పోస్ట్ ని చూసిన వారంతా కార్తీక నిశ్చితార్థం చేసుకుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే కొద్దిరోజుల క్రితం కార్తిక ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లుగా త్వరలోనే వారు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంగేజ్మెంట్ జరిగి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ కార్తిక ఎంగేజ్మెంట్ గురించి అధికారికంగా ఎవరు ప్రకటించలేదు. దీంతో ఆమె నిశ్చితార్థాని గోప్యంగా చేయడం జరిగిందా అంటూ పలు అనుమానాలు అర్థమవుతున్నాయి. మరి త్వరలోనే కుటుంబ సభ్యులు ఈ విషయంపై స్పందిస్తారో లేదో వెచి చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Karthika Nair (@karthika_nair9)