Sitara Ghattamaneni : దసరా పండుగ రోజు దుమ్ము లేపిన సితార ఘట్టమనేని…

Sitara Ghattamaneni  : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత కొంతకాలంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను, డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ వస్తుంది. అంతేకాక చాలా చిన్న ఏజ్ లోనే తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ […]

  • Published On:
Sitara Ghattamaneni : దసరా పండుగ రోజు దుమ్ము లేపిన సితార ఘట్టమనేని…

Sitara Ghattamaneni  : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత కొంతకాలంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను, డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ వస్తుంది. అంతేకాక చాలా చిన్న ఏజ్ లోనే తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ యాడ్ లో కూడా కనిపించింది. ఇలా తన సంపాదనతో తండ్రి బాటలో నడుస్తూ మంచి పనులను చేస్తూ మనసులను గెలుచుకుంటుంది. అయితే సితార ప్రస్తుతం చదువుతో పాటు మరో పక్క మన కల్చర్ కి సంబంధించినవి అన్నీ నేర్చుకుంటూ…

sitara-ghattamaneni-that-raised-dust-on-the-day-of-dussehra-festival

ప్రతి పండక్కి పద్ధతిగా తెలుగింటి ఆడపడుచుల కుందనపు బొమ్మల రెడీ అవుతూ పూజలు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక సితార సోషల్ మీడియా లో ఏదైనా పోస్ట్ పెట్టిందంటే అది క్షణాల్లో వైరల్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే తాజాగా దసరా పండుగ సందర్భంగా సితార ఓ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సితార ఇప్పటికే చాలాసార్లు డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకుని మరి ఈ వీడియోలను తీసి పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే దసరా పండుగ సందర్భంగా సితార ఓ హింది పాటకు స్టెప్పులేసింది. యాని మాస్టర్ మరో ఇద్దరితో కలిసి ఎనర్జిటిక్ డాన్స్ చేసి అలరించింది. దీంతో ఆ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అందరూ సితార పాపని అభినందిస్తున్నారు.చాలా బాగా డాన్స్ చేస్తుంది అని చాలా క్యూట్ గా ఉందని పద్ధతిగా సాంప్రదాయపరంగా కనిపిస్తుందంటూ , చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సితార మరోసారి సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by sitara 🪩 (@sitaraghattamaneni)