Samantha : మళ్లీ పెళ్లా…! సమంత స్ట్రాంగ్ రియాక్షన్….!

Samantha : నాగచైతన్యతో విడాకులు తర్వాత వరుస సినిమాలతో బిజీ బిజీ గా మారిపోయింది స్టార్ హీరోయిన్ సమంత. మరోవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విదేశాలలో చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే సమంత ఎంత బిజీ గా ఉన్న సరే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా సమంతకు నెటిజనులు నుంచి ఒక చిక్కు ప్రశ్న ఎదురయింది. వీకెండ్ సందర్భంగా ఆస్క్ మీ అంటూ సోషల్ మీడియాలో సమంత అభిమానులతో ముచ్చటించారు. ఈ […]

  • Published On:
Samantha : మళ్లీ పెళ్లా…! సమంత స్ట్రాంగ్ రియాక్షన్….!

Samantha : నాగచైతన్యతో విడాకులు తర్వాత వరుస సినిమాలతో బిజీ బిజీ గా మారిపోయింది స్టార్ హీరోయిన్ సమంత. మరోవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విదేశాలలో చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే సమంత ఎంత బిజీ గా ఉన్న సరే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా సమంతకు నెటిజనులు నుంచి ఒక చిక్కు ప్రశ్న ఎదురయింది. వీకెండ్ సందర్భంగా ఆస్క్ మీ అంటూ సోషల్ మీడియాలో సమంత అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో మీరు మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అంటూ ఓ అభిమాని నుండి ఎదురైన ప్రశ్నకు సామ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

samanthas-reaction-about-second-marriage

2023 లో విడాకులను పోస్ట్ చేస్తూ రెండో పెళ్లి అనేది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అని పోస్ట్ చేశారు. కిడివోస్ స్టాటిస్టిక్స్ అంటూ ఓయ్ ఇమేజ్ తో అభిమానులకు సమాధానం ఇచ్చింది సామ్. అయితే అధికార గణాంకాల ప్రకారం మొదటి పెళ్లి విడాకులు 50 శాతం అయితే రెండు మూడు సార్లు పెళ్లి చేసుకున్న వారి లో 73% మంది మళ్లీ విడిపోతున్నారని చెప్పుకొచ్చింది సామ్. స్త్రీ పురుషుల ఇద్దరి విషయంలో ఇలాగే ఉందని సామ్ అభిప్రాయపడ్డారు. అందుకే ఆలోచన బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ కిందికి వస్తుందని వివరించారు. మరో అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబుగా తనకు దేవుడిపై నమ్మకం ఉందని చెప్పింది సామ్. అంతేకాదు ఈరోజు మన దిన చర్యలోనే మన విజయ రహస్యం దాగి ఉంటుందని చెప్పుకొచ్చింది. కాగా సామ్ ఇప్పుడు సీటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది.