Samantha : సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్న సమంత..లైవ్ లోనే ఏడ్చేసిన నాగచైతన్య..

Samantha : అక్కినేని నాగచైతన్య సమంత పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గర నుండి సమంతకి సోషల్ మీడియాలో గాసిప్స్ రాయుళ్ళు ఎంతోమంది ఆమెకు రెండవ పెళ్లి అయిందంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందంటూ పలు రకాల వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. అలా రాసే వాళ్ళకి సమంత ఇప్పుడు మరింత స్టఫ్ ను అందించింది సమంత. అసలు సంగతేంటంటే సమంత మెడలో […]

  • Published On:
Samantha :  సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్న సమంత..లైవ్ లోనే ఏడ్చేసిన నాగచైతన్య..

Samantha : అక్కినేని నాగచైతన్య సమంత పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గర నుండి సమంతకి సోషల్ మీడియాలో గాసిప్స్ రాయుళ్ళు ఎంతోమంది ఆమెకు రెండవ పెళ్లి అయిందంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందంటూ పలు రకాల వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. అలా రాసే వాళ్ళకి సమంత ఇప్పుడు మరింత స్టఫ్ ను అందించింది సమంత. అసలు సంగతేంటంటే సమంత మెడలో తాళిబొట్టు మరియు నల్లపూసల దండ కనిపించడం. తాను రీసెంట్ గా దిగిన ఒక ఫోటోల లో తాళిబొట్టు మరియు నల్లపూసల దండ ఉండడంతో ఆ ఫోటోలను చూసిన ప్రతి ఒక్కరు షాప్ కి గురయ్యారు.

అయితే సోషల్ మీడియాలో రోజు వస్తున్న రూమర్స్, నిజంగా సమంత ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందాం అనే డౌటు అందరిలో మొదలైంది.ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు అంటూ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమంత గత కొంతకాలం నుండి మయోసిటీస్ అనే ప్రాణాంతకరమైన వ్యాధి తో పోరాటం చేస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ వ్యాధి నుంచి బయటపడి వరుసగా సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంటుంది. అయితే ఇటీవల ఆమె విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు షూటింగ్ సెట్స్ నుంచి బయటికి వచ్చాయి.

అయితే ప్రస్తుతం ,సినిమా షూటింగ్ లో భాగంగా సమంత మరియు విజయ్ దేవరకొండ మీద పెళ్లి సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో సమంత మెడలో పసుపు తాడు తో కూడిన తాళిబొట్టును మరియు నల్లపూసల దండ ఉండడం చూసి తాను రెండో పెళ్లి చేసుకుందని అందరూ అనుకుంటున్నారు. అయితే అవి కేవలం సినిమా షూటింగ్ కోసం మాత్రమే ధరించినట్లుగా సమంత నిజంగా పెళ్లి చేసుకోలేదంటూ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. ఇప్పుడు సమంత ఈ సినిమాతో పాటు పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తుంది. అమెజాన్ క్రైమ్ సంస్థ తెరకెక్కిస్తున్న “సీటా డెల్ ” కూడా ఆమె ఒక పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సిరీస్ కి సంబంధించిన ఒక కీలక షెడ్యూల్ లో పాల్గొని సమంత షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వస్తున్న ,వార్తలు ప్రకారం ,సమంత నిజంగా రెండో పెళ్లి చేసుకోలేదు అని అర్థమవుతుంది.