Sai pallavi :చెల్లి నిశ్చితార్థ వేడుకల్లో సాయి పల్లవి తీన్మార్ డాన్స్…అదరగొట్టిందంటూ..
Sai pallavi : టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి ఆమె చెల్లెలు పూజ కన్నన్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. గత రెండు మూడు రోజులుగా వీరిద్దరూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయారు. దానికి కారణం ఏంటంటే ఇటీవల సాయి పల్లవి చెల్లి పూజ కన్నా తన బాయ్ ఫ్రెండ్ ని సోషల్ మీడియాలో పరిచయం చేస్తూ ఫోటోలను షేర్ చేసింది. ఇక త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతుంది మరియు ఎంగేజ్మెంట్ చేసుకోబోతుంది […]
Sai pallavi : టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి ఆమె చెల్లెలు పూజ కన్నన్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. గత రెండు మూడు రోజులుగా వీరిద్దరూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయారు. దానికి కారణం ఏంటంటే ఇటీవల సాయి పల్లవి చెల్లి పూజ కన్నా తన బాయ్ ఫ్రెండ్ ని సోషల్ మీడియాలో పరిచయం చేస్తూ ఫోటోలను షేర్ చేసింది. ఇక త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతుంది మరియు ఎంగేజ్మెంట్ చేసుకోబోతుంది అంటూ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఆ వార్తలు నిజమయ్యాయి. అయితే సాయి పల్లవి చెల్లి పూజ కన్నా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఎంగేజ్మెంట్ అనంతరం సాయి పల్లవి పూజ కన్నా ఇద్దరు కలిసి కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులతో తీన్మార్ స్టెప్పులు వేశారు.
ఇక ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక సాయి పల్లవి గురించి అందరికీ తెలిసిందే కదా… తనదైనా శైలిలో తీన్మార్ డాన్స్ లు వేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నా కాబోయే పెళ్లికూతురు కూడా స్టెప్పులు ఇరగదీసింది. ప్రస్తుతం ఆ వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాయి పల్లవి మరియు పూజ కన్నా మరియు కుటుంబ సభ్యులు కూడా డాన్స్ వేసి ఎంగేజ్మెంట్ ని బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఆ వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియో చూసినా అభిమానుల పూజకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరు అభిమానులు అయితే సాయి పల్లవి మీ మ్యారేజ్ ఎప్పుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.