Rashmika Mandana :  కొత్త బాయ్ ఫ్రెండ్ ను పట్టేసిన రష్మిక మందన..ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Rashmika Mandana :  సినీ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో ఈ మధ్య రష్మిక మందన పేరు బాగా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు రష్మిక మందన యంగ్ హీరో తో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రష్మిక విజయ్ దేవరకొండ కలిసి పార్టీలకు, పబ్బులకు ,వెకేషన్ లంటూ తిరుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు వచ్చినప్పటికీ దీనిపై వారిద్దరు స్పందించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇప్పుడు […]

  • Published On:
Rashmika Mandana :  కొత్త బాయ్ ఫ్రెండ్ ను పట్టేసిన రష్మిక మందన..ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Rashmika Mandana :  సినీ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో ఈ మధ్య రష్మిక మందన పేరు బాగా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు రష్మిక మందన యంగ్ హీరో తో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రష్మిక విజయ్ దేవరకొండ కలిసి పార్టీలకు, పబ్బులకు ,వెకేషన్ లంటూ తిరుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు వచ్చినప్పటికీ దీనిపై వారిద్దరు స్పందించకపోవడం గమనార్హం.

Is Rashmika Mandanna now dating a new actor after her separation from Vijay Deverakonda? - Bollywood Mascot

ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా రష్మిక కు కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ బాయ్ ఫ్రెండ్ మరెవరో కాదు బెల్లంకొండ శ్రీనివాస్. 2014లో అల్లుడు శీను సినిమాలో హీరోగా నటించి తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్ . తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న అల్లుడు శీను వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ రష్మిక మందనల మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

વિજય દેવરકોંડા નહીં, આ ફેમસ એક્ટરને ડેટ કરી રહી છે રશ્મિકા? જાણો કોની સાથે જોડાયું નેશનલ ક્રશનું નામ | Reports Rashmika Mandanna is in love Telugu actor Bellamkonda Sai ...

అయితే ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో బెల్లంకొండ శ్రీనివాస్ మరియు రష్మిక చాలా క్లోజ్ గా కలిసి దిగిన ఫోటోలు కనిపించడంతో ఈ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇలా ఇద్దరు కలిసి చాలా క్లోజ్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాక ఒకసారి ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ నేటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాక రష్మికకు కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అసలు నిజం తెలియాలంటే వీరిలో ఎవరైనా స్పందించాల్సిందే. ఇలా వస్తున్న వార్తల పై రష్మిక స్పందిస్తుందో లేదో వేచి చూడాలి.

Rashmika and Bellamkonda Sai Srinivas Spotted @ Mumbai Airport | Manastars - YouTube