Rashmi Gautham : వాడివల్లే జబర్దస్త్ నుండి వెళ్లిపోతున్న….ఏడ్చేసిన రష్మీ..
Rashmi Gautham : గత కొంతకాలంగా జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతున్న రష్మీ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈమె సినిమాల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు జబర్దస్త్ షో ద్వారా లభించింది. అంతేకాక ఈ షోలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే సుడిగాలి సుదీర్ మరియు రష్మీ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరూ కలిసి షోలో పాల్గొన్నారంటే టిఆర్పి రేటింగ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. కానీ ఇటీవల సుడిగాలి సుదీర్ సినిమాలలో […]
Rashmi Gautham : గత కొంతకాలంగా జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతున్న రష్మీ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈమె సినిమాల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు జబర్దస్త్ షో ద్వారా లభించింది. అంతేకాక ఈ షోలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే సుడిగాలి సుదీర్ మరియు రష్మీ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరూ కలిసి షోలో పాల్గొన్నారంటే టిఆర్పి రేటింగ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. కానీ ఇటీవల సుడిగాలి సుదీర్ సినిమాలలో బిజీ అవడంతో జబర్దస్త్ మానేసాడు. ఈ క్రమంలో రష్మీ క్రేజ్ కూడా పూర్తిగా పడిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పుడు రష్మీ జబర్దస్త్ నుండి తప్పుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
అయితే ఇప్పటికే జబర్దస్త్ యాంకర్ అనసూయ తప్పుకున్నప్పటి నుండి జబర్దస్త్ షో రేటింగ్ పూర్తిగా పడిపోయింది.ఈ క్రమంలోనే ఆమె ప్లేస్ లోకి సౌమ్యను తీసుకొచ్చినప్పటికీ అంతటి క్రేజ్ ను రాబట్ట లేకపోయింది. అయితే అనసూయ వెళ్ళిపోయినా అనంతరం రష్మీ కూడా అనసూయ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ రష్మీ రెమ్యూనరేషన్ కూడా తగ్గించేసారట. అయితే ఇన్నేళ్లుగా జబర్దస్త్ కోసం కష్టపడిన ఆమెకు తక్కువ రేమునరేషన్ ఇవ్వడం అలాగే నిన్న కాక మొన్న వచ్చిన సౌమ్యకు ఎక్కువ రెమ్యూనిరేషన్ ఇవ్వడంతో హర్ట్ అయిన రష్మీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అగ్రిమెంట్ ప్రకారం ఈ షో నుండి తప్పుకోబోతున్నట్లు రష్మీ చెప్పిందట. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాక మరికొన్ని టాప్ చానల్స్ రష్మీ ని వారి చానల్లో భాగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.కానీ రష్మీ మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో రష్మీ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మా