Ramyakrishna : నాగార్జునతో రమ్యకృష్ణ ప్రేమాయణం…అసలు వీరిద్దరి మధ్య ఏముందంటే..

Ramyakrishna : సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ కొంచెం క్లోజ్ గా కనిపిస్తే చాలు మీడియాలో పలు రకాల వార్తల ప్రచారం అవుతుంటాయి. దశాబ్దాల కాలం నుండి ఇలాంటివి జరుగుతూనే ఉంది. అయితే ఇలాంటి రూమర్స్ ని కొంతమంది సెలబ్రిటీలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. కానీ సున్నితమైనా మనస్తత్వం కలిగి ఉన్న సెలబ్రిటీలు కొందరు ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. ముఖ్యంగా టాప్ లీడింగ్ లో ఉన్న హీరోయిన్స్ విషయంలో […]

  • Published On:
Ramyakrishna : నాగార్జునతో రమ్యకృష్ణ ప్రేమాయణం…అసలు వీరిద్దరి మధ్య ఏముందంటే..

Ramyakrishna : సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ కొంచెం క్లోజ్ గా కనిపిస్తే చాలు మీడియాలో పలు రకాల వార్తల ప్రచారం అవుతుంటాయి. దశాబ్దాల కాలం నుండి ఇలాంటివి జరుగుతూనే ఉంది. అయితే ఇలాంటి రూమర్స్ ని కొంతమంది సెలబ్రిటీలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. కానీ సున్నితమైనా మనస్తత్వం కలిగి ఉన్న సెలబ్రిటీలు కొందరు ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. ముఖ్యంగా టాప్ లీడింగ్ లో ఉన్న హీరోయిన్స్ విషయంలో ఇలాంటివి బాగా జరుగుతుంటాయి. అలా ప్రముఖ టాప్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ పై అప్పట్లో ఇలాంటి రోమస్ చాలా వచ్చేవట.

Ramyakrishna's love affair with Nagarjuna

Ramyakrishna’s love affair with Nagarjuna

రమ్యకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించింది. కానీ అందరూ కంటే ఎక్కువగా అక్కినేని నాగార్జునతో ఎక్కువ సినిమాలలో నటించింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు చూసుకుంటే దాదాపుగా పది సినిమాలు దాకా ఉంటాయి. ఇక వాటిలో ఎక్కువ శాతం సూపర్ హిట్ అయినవే. అయితే సాధారణంగా హీరో హీరోయిన్ కలిసి రెండు సినిమాలు చేస్తేనే మీడియా వారికి లింక్ పెట్టేసి వార్తలు ప్రచారం చేస్తారు. మరి ఇన్ని సినిమాలు కలిసి చేసిన వీరిని ఎలా వదిలిపెడతారు.

Ramyakrishna's love affair with Nagarjuna

ఇందులోను వీరిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అట. అందుకే అప్పట్లో వీరిద్దరిపై పలు రకాల వార్తల ప్రచారం అయ్యాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే అమలకు విడాకులు ఇచ్చి నాగార్జున రమ్యకృష్ణ ని పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు విన్న అభిమానులు సైతం ఇవన్నీ నిజమేనేమో అనుకునేవారు. ఇంకా అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు. దీంతో మెయిన్ మీడియా ఎం చెబితే జనం అదే నమ్మేవారు. ఇలా ఈ రూమర్ ని కూడా నమ్మేశారు. అయితే కొన్నాల తర్వాత 2003 లో రమ్యకృష్ణ ప్రముఖ దర్శకుడైన కృష్ణవంశీని పెళ్లి చేసుకుని ఈ రూమర్స్ కి చెక్ పెట్టింది.