Poonam Pandey : పూనమ్ పాండే చనిపోలేదు అసలు నిజం బయటపెట్టిన బాడీగార్డ్…

Poonam Pandey : యాక్టర్ పూనమ్ పాండే మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కి గురి అయింది. క్యాన్సర్ భారీపడ్డ పూనమ్ వ్యాధి మరింత ముద్రడంతో ఇవాళ మరణించినట్లు సోషల్ మీడియా , ఇంస్టాగ్రామ్ లో ఇవాళ ఉదయం ఒక పోస్టు తెగ వైరల్ అవుతుంది. పూనం పాండే మూర్తి చెందినట్లు జాతి మీడియాల నుండి సైతం కథనం వెలువడ్డాయి.. అయితే ఇవాళ ఉదయం నుండి యాక్టర్ పూనం క్యాన్సర్ వ్యాధితో మరణించినట్లు […]

  • Published On:
Poonam Pandey : పూనమ్ పాండే చనిపోలేదు అసలు నిజం బయటపెట్టిన బాడీగార్డ్…

Poonam Pandey : యాక్టర్ పూనమ్ పాండే మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కి గురి అయింది. క్యాన్సర్ భారీపడ్డ పూనమ్ వ్యాధి మరింత ముద్రడంతో ఇవాళ మరణించినట్లు సోషల్ మీడియా , ఇంస్టాగ్రామ్ లో ఇవాళ ఉదయం ఒక పోస్టు తెగ వైరల్ అవుతుంది. పూనం పాండే మూర్తి చెందినట్లు జాతి మీడియాల నుండి సైతం కథనం వెలువడ్డాయి.. అయితే ఇవాళ ఉదయం నుండి యాక్టర్ పూనం క్యాన్సర్ వ్యాధితో మరణించినట్లు వార్తలు వినిపిస్తున్న కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని అధికారం గా ధ్రువీకరించలేదు. దీనితో పూనమ్ మృత్తిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే పూనమ్ బాడీగార్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమీర్ ఖాన్ అనే వ్యక్తిగా పూనమ్ వద్ద 11 సంవత్సరాలు బాడీగార్డ్ గా పనిచేస్తున్నారు. తాజాగా పూనమ్ మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా తాను మాట్లాడుతూ పూనమ్ పాండే చనిపోలేదని అసలు ఆమె అనారోగ్యంగా ఉన్న వార్తలు నేనెప్పుడూ వినలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పూనమ్ పాండే వద్ద తాను 11 సంవత్సరాలుగా బాడీగార్డ్ గా పనిచేస్తున్నారని ఆమె గురించి నాకు బాగా తెలుసు అని అన్నాడు. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండేది అని అన్నాడు. పూనమ్ రెండు రోజుల క్రితమే ఒక మాల్ లో ఫోటోషూట్ లో చూశాను అని ఆమె అప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు అని చెప్పారు. ఇంతలోనే ఆమె మరణించింది అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అని వెంటనే తాను పూనమ్ సోదరి ఇంటికి వెళ్లారని తెలిపారు. కానీ పూనమ్ సోదరీ తనని కలవలేదని ఫోన్ చేసిన ఆమె రియాక్ట్ కాలేదు అని తెలిపారు. వార్తలు వస్తున్నట్లుగా పూనమ్ పాండే నిజంగానే చనిపోతే ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు అని ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అందరూ ఇదంతా ఫోనమ్ కావాలనే చేస్తున్నారని , పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేస్తుందని అంటున్నారు. మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.