Ramya Krishna : పుష్ప 2 లో కనిపించనున్న రమ్యకృష్ణ….ఏ పాత్ర కోసం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….

Ramya Krishna  :ప్రస్తుతం సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అంటూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా లలో పుష్ప 2 ఒకటి. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తరికెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళతోపాటు బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ ఈ సినిమాలో నటించబోతుందని, ఇక అది సర్ప్రైజ్ అని, డైరెక్ట్ […]

  • Published On:
Ramya Krishna : పుష్ప 2 లో కనిపించనున్న రమ్యకృష్ణ….ఏ పాత్ర కోసం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….

Ramya Krishna  :ప్రస్తుతం సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అంటూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా లలో పుష్ప 2 ఒకటి. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తరికెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళతోపాటు బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ ఈ సినిమాలో నటించబోతుందని, ఇక అది సర్ప్రైజ్ అని, డైరెక్ట్ గా తెరపైనే ఆమెను చూపించబోతున్నారని ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది.

Pushpa 2 : Full Movie Hindi HD facts 4K | Allu Arjun | Rashmika Mandanna |Sukumar |Devi Prasad| 2022 - YouTube

అయితే ప్రస్తుతం పుష్ప 2 సినిమా విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పుష్ప 1 తో ఇండియని ఊపేసిన సుకుమార్ , పుష్ప2 తో గ్లోబల్ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే పుష్ప 1 కి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు బన్నీ అందుకున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 ని సైతం ఆస్కార్ కు నామినేట్ చేసేలా సుకుమార్ తన సినిమాలో కొన్ని మార్పులను చేస్తున్నట్లు తెలుస్తోంది.

Ramya Krishnan to play Mom of two heroes

అంతేకాక ఇప్పుడు ఈ సినిమాలోకి మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ రమ్యకృష్ణను కూడా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ పాత్ర కోసం చాలామంది సెలబ్రిటీలను సెలెక్ట్ చేసుకోగా కళ్ళల్లో గంభీర్యం మాటల్లో పొగరు కనిపించేలా ఉండే రమ్యకృష్ణ అయితేనే ఈ పాత్రకు సూట్ అవుతుందని, తెరపై బన్నీ రమ్యకృష్ణ ప్రజెంట్స్ అదిరిపోతాయని ప్రస్తుతం ఓ న్యూస్ సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇక దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నిజంగా రమ్యకృష్ణ ఈ సినిమాలో కనిపిస్తే మాత్రం బారి హిట్ నమోదు చేసుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి చూద్దాం లెక్కల మాస్టర్ సుకుమార్ పుష్ప 2 ను ఏ విధంగా తీసుకొస్తారో.