Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ ఆ అమ్మాయిపై నీ కళ్ళుు పడ్డాయా…

Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారే ఉండదు. ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా వల్గర్ కామెంట్స్ తో సంభాషణ లను రేకెత్తించేల కామెంట్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటాడు . ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వర్మ ఇటీవల ఆసక్తి రేకెత్తించే విధంగా ఒక పోస్ట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా ఒక నిర్దిష్ట అమ్మాయి వీడియో చూసి ఫిదా అయిన అర్జీవి ఆమె మాయలో పడిపోయినట్లు అర్థమవుతుంది. […]

  • Published On:
Ram Gopal Varma  : రాంగోపాల్ వర్మ ఆ అమ్మాయిపై నీ కళ్ళుు పడ్డాయా…

Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారే ఉండదు. ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా వల్గర్ కామెంట్స్ తో సంభాషణ లను రేకెత్తించేల కామెంట్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటాడు . ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వర్మ ఇటీవల ఆసక్తి రేకెత్తించే విధంగా ఒక పోస్ట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా ఒక నిర్దిష్ట అమ్మాయి వీడియో చూసి ఫిదా అయిన అర్జీవి ఆమె మాయలో పడిపోయినట్లు అర్థమవుతుంది. అయితే ఆర్జీవి కంట్లో పడిన బ్యూటీ శ్రీ రాపాక ,అరియానా, అశురెడ్డి, అప్సర రాణి వంటి వారు చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్జీవి దృష్టిలో పడిన మరో కొత్త ఆనందం చుట్టూ సరికొత్త ట్రెండు తిరుగుతుంది. ఆమె నటించిన వీడియో చూసిన రాంగోపాల్ వర్మ ఎవరైనా ఆమె ఎవరో చెప్పగలరా..? అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో చాలామంది ఆమెను గుర్తించే అన్వేషణలో పడ్డారు.

ramgopal-varma-did-you-fall-in-love-with-that-girl

అయితే రామ్ గోపాల్ వర్మ ఆమెపై మనసు పడినట్లు అర్థ అర్థమవుతుంది. లేక తన సినిమాలోని ఏదైనా పాత్రకు ఆమె సరిపోతుందని నమ్ముతున్నట్లు అర్థమవుతుంది. అయితే ఈ అమ్మాయి గురించి ఆర్జీవి చేసిన ట్విట్ కి నేటిజన్స్ రియాక్షన్లు వైవిధ్యంగా ఉన్నాయి. ఒక ఆర్జీవి ట్విట్ కు కొందరు సానుకూలత చూపుతుంటే మరికొందరు మాత్రం నీ కళ్ళు అమ్మాయి మీద పడ్డాయా వదిలేయ్ బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇంస్టాగ్రామ్ ఐడి పేరు కూడా బయటకు వచ్చాయి. ఆమె పేరు శ్రీ లక్ష్మీ సతీష్.. అయితే శ్రీలక్ష్మి సతీష్ ఆర్జీవి పెట్టిన ట్విట్ ను వెంటనే చూసినట్లు అర్థమవుతుంది. ఆర్జీవి పెట్టిన ట్విట్ ను ఆమె స్క్రీన్ షాట్ తీసుకుని ఇంస్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. దీంతో ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ కూడా అమాంతం పెరిగిపోయారు.

ramgopal-varma-did-you-fall-in-love-with-that-girl

దీంతో త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు పరిశ్రమలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ అమ్మాయి వివరాల గురించి ఆర్జీవి చేసిన విచారణ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనేది మాత్రం తెలిసి రాలేదు. ఇక ఈ ఆసక్తికరమైన ట్విట్ వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాంగోపాల్ వర్మ విషయానికొస్తే ఎవరినైనా సరే ఓవర్ నైట్ లోనే స్టార్ ని చేసేస్తాడు మన వర్మ. ఇప్పటికే వర్మ ఎంతో మంది అమ్మాయిలకు లైఫ్ ఇచ్చాడు. వారిలో కొందరు తిరుగులేని స్టార్స్ గా ఎదిగారు . ఇక ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఏం జరుగుతుందో వ్యక్తి చూడాలి..