Ram charan : షూటింగ్లో రామ్ చరణ్ కు గాయాలు…ఆందోళనలో అభిమానులు…

Ram charan  : మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ” గేమ్ చేంజర్ ” సినిమా షూటింగ్ ఆగిపోయింది అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలే శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇచ్చిన సమయంలోనే గేమ్ చేంజర్ సినిమాను చక చక చేసుకునిపోవాల్సి ఉంటుంది . కానీ ఇప్పుడు అనుకున్న షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కి చిన్న […]

  • Published On:
Ram charan : షూటింగ్లో రామ్ చరణ్ కు గాయాలు…ఆందోళనలో అభిమానులు…

Ram charan  : మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ” గేమ్ చేంజర్ ” సినిమా షూటింగ్ ఆగిపోయింది అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలే శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇచ్చిన సమయంలోనే గేమ్ చేంజర్ సినిమాను చక చక చేసుకునిపోవాల్సి ఉంటుంది . కానీ ఇప్పుడు అనుకున్న షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కి చిన్న గాయం అవ్వడంతో ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.షూటింగ్ సమయంలో రాంచరణ్ మొహానికి చిన్న గాయం అయినట్లు సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివరి వారంలోని మొదలు పెట్టాల్సి ఉండగా రామ్ చరణ్ కి ఇలా జరగడంతో షూటింగ్ నీకు క్యాన్సిల్ చేశారు.

ram-charan-small-injury-in-shankar-game-changer-shoot

ఆర్టిస్టుల డేట్స్ దొరకకపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ చేసినట్లు సినిమా టీం ట్విట్టర్ లో ట్విట్ చేసింది. అయితే అసలు విషయం మాత్రం రాంచరణ్ కి గాయం అవ్వడమేనని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాను ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిదని రామ్ చరణ్ భావిస్తున్నారు. ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్టులో జాయిన్ అవుతారు. ఇక ఈ మూవీ కోసం బాలీవుడ్ నుంచి స్టార్స్ ని కూడా తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడానికి రెహమాన్ ఒప్పేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో రామ్ చరణ్ చాలా బిజీగా ఉన్నారు.

ram-charan-small-injury-in-shankar-game-changer-shoot

కానీ ఏదో ఒక కారణంతో షూటింగ్ క్యాన్సల్ అవ్వడం లేదా రామ్ చరణ్ కి ఇలా అవుతూ ఉండడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా నుండి సరేనా అప్డేట్స్ రావడంలేదని ఫీల్ అవుతున్నారు.ఇది ఇలా ఉండగా తమన్ కొట్టిన ఓ సాంగ్ పై తీవ్ర నిరాశ వస్తుంది. ఇక ఈ పాట లీక్ అవడంతో దిల్ రాజ్ టీం కూడా చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ అయితే అయ్యప్ప దీక్షలో ఉన్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలను రామ్ చరణ్ ధరిస్తూ ఉంటారు. దీక్ష అనంతరం అక్టోబర్ లో భారీ యాక్షన్ సీన్స్ చేసేందుకు రామ్ చరణ్ మరియు శంకర్ టీం రెడీగా ఉన్నారు.