Praveen – Faima : ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేశా…కానీ ఇప్పుడు ఇలా….

Praveen – Faima : పటాస్ షో ద్వారా బుల్లితెర పై అడుగుపెట్టిన ఫైమా ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు సాధించింది. అలాగే పటాస్ ద్వారానేే ప్రవీణ్ కూడా జబర్దస్త్ పరిచయమై రాణిస్తున్నారు. అయితే ఫైమా మాత్రం కమెడియన్ గా తన సత్తా చాటుకుని ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 6 లో పైమా పాటిస్పేట్ చేయడం జరిగింది. ఇక ఎలాంటి […]

  • Published On:
Praveen – Faima : ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేశా…కానీ ఇప్పుడు ఇలా….

Praveen – Faima : పటాస్ షో ద్వారా బుల్లితెర పై అడుగుపెట్టిన ఫైమా ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు సాధించింది. అలాగే పటాస్ ద్వారానేే ప్రవీణ్ కూడా జబర్దస్త్ పరిచయమై రాణిస్తున్నారు. అయితే ఫైమా మాత్రం కమెడియన్ గా తన సత్తా చాటుకుని ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 6 లో పైమా పాటిస్పేట్ చేయడం జరిగింది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఫైమా ఆటకు ఆట ఎంటర్టైన్మెంట్ కు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ చాలా బాగా రాణించింది. అంతేకాక జస్ట్ ఫైనల్ కి ముందు 13వ వారంలో ఫైమా ఎలిమినేట్ అయింది.

praveen-faima-love-break-up-story

అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫైమా కి మరిన్ని అవకాశాలు లభించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బుల్లితెర కమెడియన్ ప్రవీణ్ మరియు ఫైమా ప్రేమ ప్రేమలో ఉన్నట్టుగా అప్పుడు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఫైమా కూడా పలు సందర్భాలలో ప్రవీణ్ గురించి ప్రస్తావిస్తూ , కష్ట సమయాలలో నా కుటుంబాన్ని ఆదుకున్నాడని అండగా నిలుచున్నాడని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఫైమా ప్రవీణ్ కు బ్రేకప్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

praveen-faima-love-break-up-story

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రవీణ్ ఈ విషయంపై స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ మాట్లాడుతూ…మా ఇద్దరి ప్రేమ స్నేహంతోనే మొదలైంది. అందుకే తనకి నేను ఐ లవ్ యు చెప్పాను. కానీ తను నన్ను రిజెక్ట్ చేసింది. ఆమె అలా చేసినందుకు నాకు తనపై ఎలాంటి కోపం లేదు. తన నిర్ణయాన్ని నేను అంగీకరిస్తున్నా. అలాగే మేము మంచి మిత్రులుగా ఉందామని అనుకున్నాం. ఒక ఫ్రెండ్ గా తనకి నేనెప్పుడూ సపోర్ట్ గా ఉంటా అంటూ చెప్పవచ్చాడు. దీంతో ప్రస్తుతం ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.