Payal Rajput : ప్యాంట్ లేకుండా పరుపుపై పడుకుని అందాలు ఆరబోస్తున్న పాయల్ రాజ్ పుత్….ఫొటోస్ వైరల్….

Payal Rajput  : సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు. అందులో కొందరు మాత్రమే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతారు. మరికొందరు ఒక్క సినిమాతోనే కనుమరుగైపోతారు. కొందరు వరుస సినిమాలు చేసిన అంతాగా సక్సెస్ రాదు. ఈ కోవ కి చెందినదే ఆర్ఎక్స్ 100 సినిమా బ్యూటీ పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ తరువాత సినిమాలతో అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మొదటి సినిమాలో అమ్మడి అందాల […]

  • Published On:
Payal Rajput : ప్యాంట్ లేకుండా పరుపుపై పడుకుని అందాలు ఆరబోస్తున్న పాయల్ రాజ్ పుత్….ఫొటోస్ వైరల్….

Payal Rajput  : సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు. అందులో కొందరు మాత్రమే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతారు. మరికొందరు ఒక్క సినిమాతోనే కనుమరుగైపోతారు. కొందరు వరుస సినిమాలు చేసిన అంతాగా సక్సెస్ రాదు. ఈ కోవ కి చెందినదే ఆర్ఎక్స్ 100 సినిమా బ్యూటీ పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ తరువాత సినిమాలతో అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మొదటి సినిమాలో అమ్మడి అందాల ఆరబోతకి యువత ఫిదా అయిపోయారు.

తొలి సినిమాతో పాయల్ రాజ్ పుత్ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. త్వరలోనే స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు కానీ కాలేకపోయింది. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రావడం లేదు. మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ కంటిన్యూ చేయడంలో పాయల్ ఫెయిల్ అయింది. టాలీవుడ్ లో సెటిల్ అవుదామని హైదరాబాద్ కు మకాం మార్చిన పాయల్ సినిమాల ఎంపిక విషయంలో కొంతమంది దర్శకులు గైడ్ చేశారని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది.

తప్పు ద్రోవ పట్టించి అప్పట్లో తనకున్న ఫేమ్ ని వాడుకున్నారని ప్రస్తుతం తన కెరీర్ గురించి కేర్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే తనకు మొదటి అవకాశం ఇచ్చిన అజయ్ భూపతి ‘ మంగళవారం ‘ సినిమాలో ఆఫర్ ఇచ్చారు. ఇక అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా పాయల్ బెడ్ మీద బోర్లా పడుకొని డిఫరెంట్ ఫోజులతో పిక్స్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.