Akkineni family : నాగచైతన్యకు అఖిల్ కాకుండా మరో తమ్ముడు ఉన్నాడా…అసలు తమ్ముడు అతనే… ఎవరంటే..

Akkineni family : తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. వారిలో దగ్గుపాటి మరియు అక్కినేని ఫ్యామిలీ ఉన్నాయి. ఈ రెండు కుటుంబాల నుండి సినీ ఇండస్ట్రీలోకి స్టార్ హీరోలు చాలామంది వచ్చారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుపాటి రామానాయుడు కి మరియు అక్కినేని నాగేశ్వరరావుకి చాలా దగ్గర సన్నిహిత బంధాలు ఉండేవి. ఆ సన్నిహిత్యంతోనే రామానాయుడు కూతురైన లక్ష్మిని నాగార్జునతో వివాహం జరిపించి తన కోడలుగా చేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. అయితే […]

  • Published On:
Akkineni family : నాగచైతన్యకు అఖిల్ కాకుండా మరో తమ్ముడు ఉన్నాడా…అసలు తమ్ముడు అతనే… ఎవరంటే..

Akkineni family : తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. వారిలో దగ్గుపాటి మరియు అక్కినేని ఫ్యామిలీ ఉన్నాయి. ఈ రెండు కుటుంబాల నుండి సినీ ఇండస్ట్రీలోకి స్టార్ హీరోలు చాలామంది వచ్చారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుపాటి రామానాయుడు కి మరియు అక్కినేని నాగేశ్వరరావుకి చాలా దగ్గర సన్నిహిత బంధాలు ఉండేవి. ఆ సన్నిహిత్యంతోనే రామానాయుడు కూతురైన లక్ష్మిని నాగార్జునతో వివాహం జరిపించి తన కోడలుగా చేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు.

naga-chaitanya-have-another-brother-apart-from-akhil-he-is-the-real-brother

అయితే అప్పటికే అమెరికాలో చదువుకుంటున్న లక్ష్మికి ఇండియాకి రావడం ఇష్టం లేకపోయినా వచ్చి నాగార్జునను పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ అమెరికాకు తిరిగి వెళ్లి అక్కడ సెటిల్ అవుతామని అన్నారట. కానీ నాగర్జున అప్పటికే సినీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుండడంతో నేను విదేశాలకు రాలేనని చెప్పారట. దీంతో ఇరువురి మధ్య వివాదాలు పెరిగి విడాకులు తీసుకున్నారు. అయితే అప్పటికే వీరికి నాగచైతన్య పుట్టడం జరిగింది. ఇక చిన్నప్పటి నుండి తల్లి దగ్గర పెరిగిన నాగ చైతన్య పెద్దవాడు కాగానే తండ్రి వద్దకు వచ్చి సినిమాల్లో శిక్షణ తీసుకున్నారు.

naga-chaitanya-have-another-brother-apart-from-akhil-he-is-the-real-brother

ఆ తర్వాత జోష్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు. అయితే లక్ష్మితో విడాకులు తీసుకున్న తర్వాత నాగార్జున అమల ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అటు లక్ష్మి కూడా విడాకుల తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వారికి ఒక కుమారుడు కూడా పట్టడం జరిగింది. ఈ విధంగా నాగచైతన్యకు అఖిల్ తో పాటు మరో తమ్ముడు కూడా ఉన్నాడని సమాచారం. అయితే తనకు వివాహం కూడా జరిగిపోయిందట. అంతేకాక అతను సినిమాల్లోకి రాకుండా వ్యాపారంలోనే కొనసాగుతున్నట్లు సమాచారం.