Niharika : మెగా ఇంట్లో మరో దారుణం.. విడాకులు తీసుకోబోతున్న నిహారిక కొణిదెల..

Niharika : తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరో అయినాక మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే మెగాస్టార్ ఇంట్లో సమస్యల గురించి మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యవహారాలు కూడా అందరికీ తెలిసినవె. మెగా ఫ్యామిలీని ఏదో శాపం వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మరో జంట డైవర్స్ తీసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నాగబాబు ఇంట్లో […]

  • Published On:
Niharika : మెగా ఇంట్లో మరో దారుణం.. విడాకులు తీసుకోబోతున్న నిహారిక కొణిదెల..

Niharika : తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరో అయినాక మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే మెగాస్టార్ ఇంట్లో సమస్యల గురించి మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యవహారాలు కూడా అందరికీ తెలిసినవె. మెగా ఫ్యామిలీని ఏదో శాపం వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మరో జంట డైవర్స్ తీసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నాగబాబు ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నాగబాబు కుమార్తె నిహారిక మరియు అల్లుడు చైతన్య మధ్య ఏదో నడుస్తున్నదని టాక్ వినిపిస్తుంది. ఇక ఇదేం కొత్త కాదు ఇది చాలా కాలంగా వినిపిస్తున్నదే. అయితే ఇటీవల నిహారిక చాలా సైలెంట్ అయిపోయారు. ఇంతకు ముందులాగా సోషల్ మీడియాలో ఆమె హడావిడి కనిపించడం లేదు. అలాగే మెగా ఫ్యామిలీ కలిసి దిగిన ఫోటోలలో చైతన్య కనిపించడం లేదు. ఇక ఇటీవల తెలిసింది ఏమిటంటే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో కూడా అవడం లేదట. అంతేకాక చైతన్య తన అకౌంట్ నుండి పాత ఫోటోలు చాలా డిలీట్ చేసినట్లు సమాచారం. ఇంతకుమునుపే నిహారిక బాబాయ్ ని ఫాలో అవుతుందా అనే వార్తలు కూడా వినిపించాయి.

naga-babus-daughter-niharika-going-to-get-a-divorce-the-real-truth-is

naga-babus-daughter-niharika-going-to-get-a-divorce-the-real-truth-is

 

అయితే అసలు నిజం తెలుసుకోకుండా మనం క్లారిటీకి రాలేము. కానీ ఏదో జరగబోతుందని అనిపిస్తుంది. ఇదిలా ఉంటే నాగబాబు ఈ సంవత్సరం వరుణ్ తేజ్ పెళ్లి చేయాలనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక వరుణ్ తేజ్ లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ వార్తలకు ఎవరు స్పందించనూ లేదు ఖండించనూ లేదు. మొత్తానికైతే మెగా ఫ్యామిలీలో ఏదో డిస్టబెన్స్ గా ఉందని అర్థమవుతుంది. ఏదో ఒక రోజు నిజ నిజాలు బయటపడకుండా అయితే ఉండవు కాబట్టిి ఏం జరుగుతుందో వేచి చూడాలి.