Ilayaraja Daughter : మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి ఇంట తీవ్ర విషాదం…

Ilayaraja Daughter : ఇళయరాజా కుమార్తే జాతీయ అవార్డు గాయని భవతారాణి ఈరోజు కన్ను ముసారు. అయితే ఆమె గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతూ ఉంది. ఆయుర్వేద చికిత్స కోసం ఆమె శ్రీలంక వెళ్లినట్లు సమాచారం. ఇక అక్కడే ఆమె శ్వాస విడిచారు. సుదీర్ఘ విరామం తర్వాత భవతారాణి మూడు చిత్రాలను కు సంగీతం అందించినట్లు సమాచారం.ఇది ఇలా ఉంటే దివంగత గాయని గత ఐదు నెలలుగా శ్రీలంకలో చికిత్స […]

  • Published On:
Ilayaraja Daughter : మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి ఇంట తీవ్ర విషాదం…

Ilayaraja Daughter : ఇళయరాజా కుమార్తే జాతీయ అవార్డు గాయని భవతారాణి ఈరోజు కన్ను ముసారు. అయితే ఆమె గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతూ ఉంది. ఆయుర్వేద చికిత్స కోసం ఆమె శ్రీలంక వెళ్లినట్లు సమాచారం. ఇక అక్కడే ఆమె శ్వాస విడిచారు. సుదీర్ఘ విరామం తర్వాత భవతారాణి మూడు చిత్రాలను కు సంగీతం అందించినట్లు సమాచారం.ఇది ఇలా ఉంటే దివంగత గాయని గత ఐదు నెలలుగా శ్రీలంకలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. జనవరి 25న సాయంత్రం 5: 20 నిమిషాలకు ఆమె మరణించింది.

music-director-ilayarajas-house-is-deeply-saddened

ఈరోజు సాయంత్రం భవతారాణి మృతదేహాన్ని చెన్నైకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది.భవతారాణి ఇళయరాజా కుమార్తె కార్తీక్ రాజా యువ శంకర్రాజ సోదరి. అతను భారతీయ సర్వకర్త నిర్వాహకుడు. అతను ప్రధానంగా తమిళ తెలుగు చిత్రాల గాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇక భవతారాణి 1984 లో ప్లే బ్యాక్ సింగర్ గా చేసింది. ఆ తర్వాత ఆమె రహస్య అలెగ్జాండర్ వంటి పలు చిత్రాల్లో పాడింది. తమిళం తో పాటు హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో పలుచిత్రాలలో కూడా ఆమె సంగీతం అందించారు. భవతారాణి  ఇళయరాజా కార్తీక్ శంకర్ రాజా సినిమాలో పాట పాడినందుకు ఉత్తమ గేయ గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డుని గెలుచుకుంది.