Samantha : నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు “చై” ని పెళ్లి చేసుకోవడం..సమంత సంచలన వ్యాఖ్యలు..

Samantha :  తెలుగు సినీ ప్రేక్షకులకు సమంత నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి వీరి ప్రేమ వ్యవహారం దగ్గర నుండి వారి విడాకులు దాకా వీరిద్దరికీ సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింటా వైరల్ అవుతూనే ఉంటుంది. టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్ అని పేరు తెచ్చుకున్న వీరు పెళ్లి చేసుకొని అనతి కాలంలోనే విడిపోవడంతో పలువురు పలు రకాలుగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈమధ్య టాలీవుడ్ నటీనటులపై మరియు […]

  • Published On:
Samantha : నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు “చై” ని పెళ్లి చేసుకోవడం..సమంత సంచలన వ్యాఖ్యలు..

Samantha :  తెలుగు సినీ ప్రేక్షకులకు సమంత నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి వీరి ప్రేమ వ్యవహారం దగ్గర నుండి వారి విడాకులు దాకా వీరిద్దరికీ సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింటా వైరల్ అవుతూనే ఉంటుంది. టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్ అని పేరు తెచ్చుకున్న వీరు పెళ్లి చేసుకొని అనతి కాలంలోనే విడిపోవడంతో పలువురు పలు రకాలుగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈమధ్య టాలీవుడ్ నటీనటులపై మరియు బాలీవుడ్ నటి నటులపై సినీ క్రిటిక్స్ సెన్సార్ బోర్డు మెంబర్స్ లో ఒకరైన మైర్ సందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

marrying-chai-was-the-biggest-mistake-i-made-in-my-life-samantha-sensational-comments

marrying-chai-was-the-biggest-mistake-i-made-in-my-life-samantha-sensational-comments

 

దీనిలో భాగంగా ఈయన సమంత నాగచైతన్యలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నాగచైతన్య సమంతకు అబార్షన్ చేయించాడని మెంటల్ గా టార్చర్ చేశాడని అందుకే వారు విడిపోయారంటూ చెప్పుకొచ్చాడు.కాగా ఈయన మరోసారి సమంత మనోగతం ఇదే అంటూ ట్విట్ చేశాడు. సమంత మనోగతం ఇదే అంటూ ట్విట్ చేసిన దానిలో , అక్కినేని ఫ్యామిలీ నైట్ పార్టీలకు వెళ్ళకూడదని, బోల్డ్ సినిమాల్లో నటించకూడదని, పొట్టి బట్టలు వేసుకోకూడదని నాకు కట్టుబాట్లు పెట్టారు. అయితే ఆ కుటుంబంలోని వారు సాంప్రదాయ వాదులు.

Marrying "Chai" was the biggest mistake I made in my life..Samantha sensational comments..

Marrying “Chai” was the biggest mistake I made in my life..Samantha sensational comments..

నేను ఎప్పుడైతే ఆ ఇంట్లోకి అడుగు పెట్టానో అప్పటినుండి ఒక పంజరంలో ఉన్న ఫీలింగ్ కలిగిందని ఇలాగే నా జీవితంలో సర్దుకుని పోతూ ఉంటే నా జీవితం నా చేతిలో ఉండదు వారు పెట్టిన కండిషన్ లు ఉంటాయి. వాటితోనే నా జీవితం కొనసాగించాలని భావన కలిగింది. చైతు ని పెళ్లి చేసుకోకుండా ఉన్న బాగుండేది. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు చైతుని పెళ్లి చేసుకోవడం… ఇదే సమంత మనోగతం అంటూ ఉమైర్ సందు ట్విట్ చేశారు. అయితే ప్రస్తుతం ఈయన చేసిన ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.