Honey Rose :అదృష్టం అంటే హనీ రోజ్ దే అవకాశాలు లేకపోయినా కోట్లల్లో…

Honey Rose : హనీ రోజ్ ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతలా అంటే అమ్మడి పేరు చెప్తే కుర్రాళ్ళు ఫుల్ బాటిల్ తాగినట్లు కిక్ ఎక్కినట్లు ఊగిపోయే వాళ్ళు అంతలా అభిమానులను ఆకర్షించింది. అంతకుముందు తెలుగులో నటించిన రాని గుర్తింపు బాలయ్య నటించిన వీర సింహ రెడ్డి సినిమాలో నటించగానే వచ్చేసింది. ఇక ఈ సినిమా లో […]

  • Published On:
Honey Rose :అదృష్టం అంటే హనీ రోజ్ దే అవకాశాలు లేకపోయినా కోట్లల్లో…

Honey Rose : హనీ రోజ్ ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతలా అంటే అమ్మడి పేరు చెప్తే కుర్రాళ్ళు ఫుల్ బాటిల్ తాగినట్లు కిక్ ఎక్కినట్లు ఊగిపోయే వాళ్ళు అంతలా అభిమానులను ఆకర్షించింది. అంతకుముందు తెలుగులో నటించిన రాని గుర్తింపు బాలయ్య నటించిన వీర సింహ రెడ్డి సినిమాలో నటించగానే వచ్చేసింది. ఇక ఈ సినిమా లో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఒక రేంజ్ లో ఉప్పేసింది హానీ రోజ్ . ఇప్పటికి ఆ ఊపు తాలూకు క్రేజ్ అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్ లో ఉప్పేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా అభిమానులు.

కానీ అమ్మడు అలాంటి అవకాశాలు అందుకోలేకపోయింది. సినిమా ఛాన్స్ లు వచ్చిన సరే కొన్ని కారణాల చేత ఆమె రిజెక్ట్ చేస్తూ వచ్చింది. అయితే చేతుల్లో సినిమాలు లేకపోయినా సరే హనీ రోజ్ కోట్లలో సంపాదిస్తుందట. దానికి కారణం షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ , చిన్నది పెద్దది అని తేడా లేకుండా పిలిచిన ప్రతి ఈవెంట్ కి వెళ్తూ కటింగ్ షాప్ నుంచి గోల్డ్ షాపింగ్ వరకు అన్ని షాప్ ఓపెనింగ్ అటెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే హాని రోజ్ 15 లక్షల నుంచి 70 లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తుందంట. అలా అని రోజ్ నెలకి ఆరు నుంచి ఏడు కి పైగానే షాప్స్ ఓపెనింగ్ చేస్తుందంట. ఈ విధంగా చూసుకున్న ఆమె సంపాదన కోట్లలో దాటిపోయింది అంటున్నారు నేటిజనులు. లక్కీ ఛాన్స్ అంటే నీదే అంటూ కామెంట్ చేస్తున్నారు.