Kota Srinivasa Rao : ఆయన మాటలకు తప్పితే డైరెక్టర్ గా పనికిరాడు…డైరెక్టర్ త్రివిక్రమ్ పై కోట శ్రీనివాసరావు కామెంట్స్…

Kota Srinivasa Rao : ప్రస్తుత కాలంలో స్టార్ సెలబ్రిటీస్ చాలా మంది యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కోట శ్రీనివాసరావు గారు సైతం ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చి తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనాలపై అలాగే సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యలపై స్పందించారు . అదేవిధంగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు కోట శ్రీనివాసరావు ఇచ్చిన ఇంటర్వ్యూలో […]

  • Published On:
Kota Srinivasa Rao : ఆయన మాటలకు తప్పితే డైరెక్టర్ గా పనికిరాడు…డైరెక్టర్ త్రివిక్రమ్ పై కోట శ్రీనివాసరావు కామెంట్స్…

Kota Srinivasa Rao : ప్రస్తుత కాలంలో స్టార్ సెలబ్రిటీస్ చాలా మంది యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కోట శ్రీనివాసరావు గారు సైతం ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చి తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనాలపై అలాగే సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యలపై స్పందించారు . అదేవిధంగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు కోట శ్రీనివాసరావు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై సంచలన కామెంట్స్ చేశారు.అయితే ఒక్కప్పటి దర్శకులకు ఇప్పటి దర్శకులకు తేడా ఏంటి అనే విషయాన్ని యూట్యూబ్ ఛానల్ వారు కోట శ్రీనివాసరావుని అడగగా ఆయన క్లారిటీ గా వివరించారు.

kota-srinivasa-rao-comments-on-director-trivikram-if-he-does-not-follow-his-words

మరి ముఖ్యంగా టాప్ మోస్ట్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాజమౌళి సుకుమార్ వంటి డైరెక్టర్ల గురించి ఆయన వివరించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్ రాజమౌళి అని ఒక గొప్ప దర్శకుడు కి ఉండాల్సిన లక్షణాలు ఆయనకు ఉన్నాయని తెలియజేశారు.ఆయన సినిమాలు చూసినప్పుడు మంచి ఫీలింగ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాక చాలామంది త్రివిక్రమ్ ను విపరీతంగా పొగిడేస్తూ ఉంటారు. కానీ ఆయన అంత గొప్ప డైరెక్టర్ అని నాకు అనిపించదు…ఆయన మాటల్లో తప్పిస్తే డైరెక్టర్ గా పెద్దగా ప్రతిభ లేదని కోట శ్రీనివాసరావు గారు పరోక్షంగా కామెంట్స్ చేశారు. దీంతో దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.