Sri Reddy : నా రేంజ్ తెలుసుకుని మాట్లాడు… నేను ఓకే అంటే 10 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు…

Sri Reddy : తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ కాస్టింగ్ కౌచ్ ఇష్యుతో బాగా పాపులర్ అయింది. ఇక సినీ సెలబ్రిటీలకు సంబంధించిన వ్యవహారాలను బయటపెట్టి తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ కిదూరమై చెన్నైలో నివాసం ఉంటుంది. అయితే సోషల్ మీడియా వేదికగా బూతులు మాట్లాడుతూ ట్రెండింగ్ లో ఉండే శ్రీ […]

  • Published On:
Sri Reddy : నా రేంజ్ తెలుసుకుని మాట్లాడు… నేను ఓకే అంటే 10 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు…

Sri Reddy : తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ కాస్టింగ్ కౌచ్ ఇష్యుతో బాగా పాపులర్ అయింది. ఇక సినీ సెలబ్రిటీలకు సంబంధించిన వ్యవహారాలను బయటపెట్టి తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ కిదూరమై చెన్నైలో నివాసం ఉంటుంది. అయితే సోషల్ మీడియా వేదికగా బూతులు మాట్లాడుతూ ట్రెండింగ్ లో ఉండే శ్రీ రెడ్డి ని ఇటీవల కొందరు..బ్యాడ్ కామెంట్స్ పెడుతూ రెచ్చిపోయారు. తన గురించి తన క్యారెక్టర్ గురించి శరీరానికి లెక్కలు కడుతూ పోస్టులు పెట్టడంతో ఆగ్రహించిన శ్రీరెడ్డి ఇటీవల వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది.

know-my-range-and-talk-if-i-am-ok-then-they-are-ready-to-give-10-lakhs

 

శ్రీ రెడ్డి మాట్లాడుతూ…నా పర్సనల్స్ గురించి నువ్వు మాట్లాడేవి అన్నీ తప్పులే…200 డాలర్స్ నా..? నేను పడుకుంటా అంటే 200 డాలర్లు కాదురా 5 నుండి 10 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒక పది నిమిషాలు టైం ఇవ్వండి చాలు అంటే నేనే టైం ఇవ్వడం లేదు రా. గతంలో ఏదో సినిమా అవకాశాల కోసం సినీ ఇండస్ట్రీలో తప్పు చేసి ఉండొచ్చు..కానీ 24 గంటలు అదే వ్యాపారం చేసుకోవాల్సిన దరిద్రమైన సిచువేషన్ లో నేను పడలేదు. 200 డాలర్స్ అంటే ఎంత…? 14 – 15 వేలు ఉంటుందా. నా స్టేజ్ స్టేటస్ అదా.

know-my-range-and-talk-if-i-am-ok-then-they-are-ready-to-give-10-lakhs

 

నా కాలి మట్టి కూడా చేయదు రా….అసలు నా గురించి ఏమనుకుంటున్నావు…అసలు నేను డిమాండ్ చేస్తే ఎంత వస్తాదో తెలుసా….ఎక్కడో ఉన్న వారి మీద అబండాలు వేయకు. అందరూ వచ్చి తాటతీస్తారు. వ్యభిచారం చేస్తే పుట్టిన వాళ్ళు కూడా నా గురించి కామెంట్ చేస్తున్నారా.నాతో మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటా చెడుగా ఉంటే చెడుగుడు ఆడేస్తా. నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నా కాళ్లు పట్టుకొని క్షమించమని అడిగిన వదిలిపెట్టను. ప్రతిదానికి టైం అంటూ ఉంటుంది. టైం వచ్చినప్పుడు తాటతీస్తా. నా రేంజ్ ఏంటో తెలుసుకుని మాట్లాడు అంటూ శ్రీరెడ్డి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.