Chaitanya jonnalagadda : జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి…విషయం తెలిసిన నిహారిక ఏం చేసిందంటే…
Chaitanya jonnalagadda : ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లిళ్లని మూడున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. ఏడాది గడవకముందే విడిపోయి మరోకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇటీవల మెగా డాటర్ నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ అదే పని చేయబోతున్నట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అయితే నిహారికతో విడాకులు తీసుకున్న అనంతరం కొన్నాళ్లపాటు విరామం తీసుకున్న చైతన్య ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]
Chaitanya jonnalagadda : ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లిళ్లని మూడున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. ఏడాది గడవకముందే విడిపోయి మరోకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇటీవల మెగా డాటర్ నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ అదే పని చేయబోతున్నట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అయితే నిహారికతో విడాకులు తీసుకున్న అనంతరం కొన్నాళ్లపాటు విరామం తీసుకున్న చైతన్య ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది.
దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు . అయితే ఏది ఏమైనప్పటికి బంధం బంధమే కదా …ఈ క్రమంలోనే విడాకుల నుండి కోలుకోలేని చైతన్య రెండో పెళ్లి అనే ఆలోచన చేయలేదట. కానీ చైతన్య ఇంట్లో నుండి ఒత్తిడి పెరగటంతో తప్పనిసరి పరిస్థితులలో రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం.
ఇక ఈ విషయం తెలుసుకున్న నిహారిక చాలా బాధపడుతున్నట్లు, ఇక ఆ బాధను భరించలేక తన అన్న రామ్ చరణ్ దగ్గరకు వెళ్లి ఈ ముద్దుగుమ్మ కన్నీళ్లు పెట్టుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అదేదో ముందుగానే ఆలోచించి విడాకులు తీసుకోకుండా ఉంటే బాగుండేది కదా అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.