Tollywood : సమంత గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ కమెడియన్ మహేష్…

Tollywood : జబర్దస్త్ వేదికగా ఇండస్ట్రీకి పరిచయమై పాపులారిటీ సంపాదించుకుని లైఫ్ లో సెటిల్ అయినా కమెడియన్స్ చాలామంది ఉన్నారు. ఆ లిస్టులో మహేష్ ఒకరు. ఇలా చెబితే జనాలు అతనిని పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ రంగస్థలం మహేష్ అంటే మాత్రం కచ్చితంగా గుర్తొస్తాడు. రంగస్థలం సినిమాతో అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మహేష్. జబర్దస్త్ షోలో నటిస్తున్నప్పుడు చిన్న చిన్న పాత్రలలో కనిపించి తనదైన స్టైల్ లో అందర్నీ ఆకట్టుకున్నార. ఇక ఆ తర్వాత […]

  • Published On:
Tollywood : సమంత గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ కమెడియన్ మహేష్…

Tollywood : జబర్దస్త్ వేదికగా ఇండస్ట్రీకి పరిచయమై పాపులారిటీ సంపాదించుకుని లైఫ్ లో సెటిల్ అయినా కమెడియన్స్ చాలామంది ఉన్నారు. ఆ లిస్టులో మహేష్ ఒకరు. ఇలా చెబితే జనాలు అతనిని పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ రంగస్థలం మహేష్ అంటే మాత్రం కచ్చితంగా గుర్తొస్తాడు. రంగస్థలం సినిమాతో అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మహేష్. జబర్దస్త్ షోలో నటిస్తున్నప్పుడు చిన్న చిన్న పాత్రలలో కనిపించి తనదైన స్టైల్ లో అందర్నీ ఆకట్టుకున్నార. ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి….తన లైఫ్ స్టైల్ ను పూర్తిగా మార్చుకున్నారు. అయితే మహేష్ కు ఇంత మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా రంగస్థలం అని చెప్పాలి. రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మహేష్ ఓ ముఖ్య పాత్రలో నటించి మెప్పించాడు.

jabardast-comedian-mahesh-made-shocking-comments-about-samantha

ఈ సినిమా తర్వాత మహేష్ కు అవకాశాలు బాగా పెరిగాయి. దీంతో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మహేష్ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలను మహేష్ బయటపెట్టాడు. మహేష్ మాట్లాడుతూ… అతి తక్కువ సమయంలోనే పెద్ద పెద్ద స్టార్స్ తో నటించానని ఇండస్ట్రీలో ఇంతటి గొప్ప స్థానాన్ని సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. మెగా ఫ్యామిలీలో అయితే ఒక అల్లు అర్జున్ తో తప్ప అందరితో నటించానని త్వరలో ఆయనతో చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని మహేష్ చెప్పాడు. ఈ క్రమంలో ఇంటర్వ్యూ లోని హోస్ట్ రంగస్థలం సినిమా మీకు బ్రేక్ ఇచ్చింది కదా అని అడగగా.

jabardast-comedian-mahesh-made-shocking-comments-about-samantha

.రంగస్థలం సినిమాలోని కొన్ని మధుర జ్ఞాపకాలను మహేష్ పంచుకున్నాడు. సినిమా షూటింగ్ టైంలో రామ్ చరణ్ తో ఫోటో కావాలని అడగగా వెంటనే ఇచ్చారట. అలాగే సెట్స్ లో ఏంటి కండలు పెంచుతున్నావని సరదాగా ఆటపట్టించేవాడట రామ్ చరణ్. ఇక సమంత అంటే మహేష్ కు చాలా ఇష్టమట. ఈ క్రమంలో ఆమెతో సీన్స్ చేసే టైంలో ఒక్కసారి ఫోటో దిగాలని ఆశగా ఎదురు చూశారట. అయితే ఒకరోజు సమంతనే మహేష్ వద్దకు వచ్చి నీకేం కావాలో చెప్పు అని అడిగారట..అప్పుడు మహేష్ నాకు ఒక ఫోటో ఇవ్వండి మేడం అంటూ ఓ ఫోటో తీసుకున్నారట. ఇక ఇప్పుడు నా ఫేవరెట్ ఫోటో అదే అంటూ మహేష్ చెప్పుకొచ్చారు.