Vijay Antony : విజయ్ ఆంటోనీ కూతురు మొబైల్ లో వందల కాల్స్…షాకింగ్ వీడియోస్…

Vijay Antony  : బిచ్చగాడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సాధించిన విజయ్ ఆంటోని కూతురు మీరా ఆంటోనీ ఆకస్మిక మరణం యావత్ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కేవలం 16 ఏళ్ల వయసుకే మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకోవడం తో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అయితే ఈ విషయంలో చాలామంది చాలా రకాలుగా వాదనలను చేస్తున్నారు. కొందరేమో మీరా చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని అంటుంటే…మరికొందరు వేరే […]

  • Published On:
Vijay Antony : విజయ్ ఆంటోనీ కూతురు మొబైల్ లో వందల కాల్స్…షాకింగ్ వీడియోస్…

Vijay Antony  : బిచ్చగాడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సాధించిన విజయ్ ఆంటోని కూతురు మీరా ఆంటోనీ ఆకస్మిక మరణం యావత్ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కేవలం 16 ఏళ్ల వయసుకే మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకోవడం తో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అయితే ఈ విషయంలో చాలామంది చాలా రకాలుగా వాదనలను చేస్తున్నారు. కొందరేమో మీరా చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని అంటుంటే…మరికొందరు వేరే విషయంలో ఆమె ఏదో ఇబ్బందికి గురై ఉంటుందని అందుకే సూసైడ్ చేసుకొని మరణించిందని చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

hundreds-of-calls-on-vijay-antonys-daughters-mobile-shocking-videos

అయితే ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం విజయ్ ఆంటోనీ కూతురు మీరా మొబైల్ లో వందల మిస్డ్ కాల్స్ , మరియు సంచలమైన వీడియోస్ బయటకు వచ్చాయట. అంతేకాక మీరా అంటోనీ తన గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మీరా ను ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆమె మరణించింది. అయితే మీరా ఆంటోనీ మరణించిన అనంతరం విజయ్ మాట్లాడుతూ… నేను కూడా నా కూతురుతో పాటే మరణించానని ఇప్పటినుండి ఏ పని చేసిన నా కూతురు పేరు మీద చేస్తానని చెప్పుకొచ్చారు.

hundreds-of-calls-on-vijay-antonys-daughters-mobile-shocking-videos

ఇదంతా పక్కన పెడితే మీరా సూసైడ్ అనుమానస్పదంగా ఉండడంతోఈ విషయంలో ఇంకా ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో మీరా ఫోను పరిశీలిస్తూ ఉండగా ఆమె ఫోన్ కి గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ నెంబర్ నుండి పదే పదే మిస్డ్ కాల్స్ వచ్చినట్టు తెలిసిందట. అలాగే ఆ ఫోన్ లో కొన్ని సంచల వీడియోలు బయటపడడంతో ఎవరైనా మీరా ను బెదిరించి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాలో బాగా వినిపిస్తుంది. ఇక త్వరలోనే మీరా ఫోన్ లోని మిస్డ్ కాల్ మరి వివరాలు బయటకు వస్తాయని తెలియజేస్తున్నారు.