Ram Pothineni : స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డ హీరో రామ్ .. త్వరలోనే పెళ్లి కూడా..??

Ram Pothineni  : ఇటీవల సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలబ్రిటీల మీద పెళ్లి రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. వాళ్ల ప్రమేయం లేకుండానే పెళ్లిళ్లు కూడా చేసేస్తున్నారు. దీంతో ఆ న్యూస్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలకు పెళ్లిళ్లు చేసేసారు. తాజాగా యంగ్ హీరో రామ్ పోతినేని కూడా ఆ లిస్టులోకి యాడ్ చేశారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు […]

  • Published On:
Ram Pothineni : స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డ హీరో రామ్ .. త్వరలోనే పెళ్లి కూడా..??

Ram Pothineni  : ఇటీవల సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలబ్రిటీల మీద పెళ్లి రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. వాళ్ల ప్రమేయం లేకుండానే పెళ్లిళ్లు కూడా చేసేస్తున్నారు. దీంతో ఆ న్యూస్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలకు పెళ్లిళ్లు చేసేసారు. తాజాగా యంగ్ హీరో రామ్ పోతినేని కూడా ఆ లిస్టులోకి యాడ్ చేశారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

hero-ram-who-fell-in-love-with-star-heroine-will-marry-soon

రామ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అంట. మీడియా కథనం ప్రకారం రామ్, అనుపమ ఎప్పటినుంచో రిలేషన్షిప్ లో ఉంటున్నారట. వీరి కుటుంబాలు కూడా వీరి ప్రేమ పెళ్లికి అంగీకరించారట. త్వరలో పెళ్లి ప్రకటన రాబోతుందని న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వీరిద్దరూ కలిసి ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా టైం లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ఇలా ప్రేమకు దారి తీసింది.

hero-ram-who-fell-in-love-with-star-heroine-will-marry-soon

అయితే ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే అనుపమ, రామ్ స్పందించాల్సి ఉంటుంది. ఇకపోతే ఇటీవల రామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తర్వాత రామ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతుందని తెలుస్తుంది.