Tollywood : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో మెగా మల్టిస్టారర్…

Tollywood : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో పాటు మరోవైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఎలక్షన్స్ దగ్గరపడడంతో ఎక్కువగా పాలిటిక్స్ పైనే ఫోకస్ చేస్తున్నప్పటికీ గ్యాప్ దొరికినప్పుడు షూటింగ్ పనులను త్వర త్వరగా ఫినిష్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో 4 సినిమాలు ఉండగా, మరో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఆధ్వర్యంలో పవన్ కు సంబంధించిన మరో కొత్త […]

  • Published On:
Tollywood : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో మెగా మల్టిస్టారర్…

Tollywood : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో పాటు మరోవైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఎలక్షన్స్ దగ్గరపడడంతో ఎక్కువగా పాలిటిక్స్ పైనే ఫోకస్ చేస్తున్నప్పటికీ గ్యాప్ దొరికినప్పుడు షూటింగ్ పనులను త్వర త్వరగా ఫినిష్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో 4 సినిమాలు ఉండగా, మరో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఆధ్వర్యంలో పవన్ కు సంబంధించిన మరో కొత్త ప్రాజెక్ట్ విషయాలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేయగా

good-news-for-pawan-kalyan-fans-another-mega-multistarrer-directed-by-trivikram

మరోవైపు వస్తాదు భగత్ సింగ్ మరియు ఓజీ ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక వీటన్నింటి కంటే ముందే జెట్ స్పీడ్ లో వినోద సీతం ప్రాజెక్టు పనులను పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ నాలుగు ప్రాజెక్టులలో ముందుగా వినోద సీతం రీమెక్ సినిమాతోనే పవన్ కళ్యాణ్ ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక ముక్క పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ హీరోగా మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమాను తీసుకొచ్చేందుకు త్రివిక్రమ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

good-news-for-pawan-kalyan-fans-another-mega-multistarrer-directed-by-trivikram

అది కూడా రీమెక్ సినిమా కాకుండా డిఫరెంట్ కథతో రావాలని అనుకుంటున్నారట. ఈ సినిమాకు త్రివిక్రమ్ ప్రత్యేకంగా కథలు మాటలు అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒక దర్శకుడు తో త్రివిక్రమ్ చర్చలు కూడా జరిపారట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు సుధీర్ వర్మ. సుదీప్ వర్మ ఇదివరకే త్రివిక్రమ్ తో చర్చలు జరిపినట్లు రావణాసుర ప్రమోషన్ లో చెప్పారు. అయితే ఇటీవల రావణాసుర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సుధీర్ వర్మ ఊహించని విధంగా విఫలమయ్యాడు.