Tollywood : లేడి పిల్లల చిందులేస్తున్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా..

Tollywood : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ హావా బాగా నడుస్తుంది. ఇక సీనియర్ హీరోయిన్స్ కుర్ర హీరోయిన్లకు గట్టిగానే పోటీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ కొందరు మాత్రమే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. అయితే పైన లేడి పిల్లల ఎగురుతూ కనిపిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని, రెండవ […]

  • Published On:
 Tollywood : లేడి పిల్లల చిందులేస్తున్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా..

Tollywood : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ హావా బాగా నడుస్తుంది. ఇక సీనియర్ హీరోయిన్స్ కుర్ర హీరోయిన్లకు గట్టిగానే పోటీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ కొందరు మాత్రమే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. అయితే పైన లేడి పిల్లల ఎగురుతూ కనిపిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని, రెండవ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అంతేకాక ఆమె నటనతో సినీ విమర్శకులతో ప్రశంసలను అందుకుంది.

do-you-remember-who-is-this-star-herohine

అంతేకాదు తన నటనతో జాతీయ స్థాయిలో అవార్డును అందుకొని అందరి చేత మహానటి అని పిలిపించుకుంది. ఇప్పటికే తన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అవును ఆమె మహానటి కీర్తి సురేష్. రామ్ పోతినేని హీరోగా నటించిన “నేను శైలజ” అనే సినిమాతో ఈ ముద్దుగుమ్మ తేరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత మహానటి సావిత్రి గారి జీవిత చరిత్రలో సావిత్రి గారి పాత్రలో నటించి అలనాటి సావిత్రిని మైమరిపించింది.

do-you-remember-who-is-this-star-herohine

ఇక ఈ సినిమా తర్వాత అంతటి మహానటి సావిత్రి గారి పేరును ఈ జనరేషన్ మహానటిగా అనిపించుకుంది. ఇటీవల నాచురల్ స్టార్ నానితో దసరా సినిమాలో నటించి మరో బ్లాక్ బాస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. దీని తర్వాత కీర్తి మెగాస్టార్ చిరంజీవి చెల్లి గా భోళా శంకర్ సినిమాలో నటించబోతుంది అని సమాచారం. ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తుంది. అయితే తాజాగా దసరా సినిమా చిత్రీకరణ సమయంలో కీర్తి సురేష్ చేసిన అల్లరి వీడియోను కీర్తి తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.