Ananya Nagalla : చిన్నప్పటి ఫోటోలో ఉన్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..అప్సరసలే అసూయపడే అందం తన సొంతం..ఆమె ఎవరంటే..

Ananya Nagalla : చిన్ననాటి ఫోటోలో కనిపిస్తున్న హీరోహిన్ ఎవరో గుర్తుపట్టారా..? స్టార్ హీరోయిన్లకు సైతం పోటీ ఇచ్చే ఫీజిక్ ఆమె సొంతం. ఎలాంటి అవుట్ ఫిట్ అయినా సరే ఆమె అందాలను దాయలేవు. మరి ఈ అందాల రాసి ఎవరో గుర్తుపట్టారా…? అమె అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి. ఈమె అందాన్ని చూస్తే స్వర్గంలోని అప్సరసలు అసూయపడతారు.. ఈమె ఫిజిక్ ని చూసి రంభ ఊర్వసి మేనక సైతం కుళ్ళుకుంటారు .. చూడటానికి చిన్న అమ్మాయిల […]

  • Published On:
Ananya Nagalla : చిన్నప్పటి ఫోటోలో ఉన్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..అప్సరసలే అసూయపడే అందం తన సొంతం..ఆమె ఎవరంటే..

Ananya Nagalla : చిన్ననాటి ఫోటోలో కనిపిస్తున్న హీరోహిన్ ఎవరో గుర్తుపట్టారా..? స్టార్ హీరోయిన్లకు సైతం పోటీ ఇచ్చే ఫీజిక్ ఆమె సొంతం. ఎలాంటి అవుట్ ఫిట్ అయినా సరే ఆమె అందాలను దాయలేవు. మరి ఈ అందాల రాసి ఎవరో గుర్తుపట్టారా…? అమె అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి. ఈమె అందాన్ని చూస్తే స్వర్గంలోని అప్సరసలు అసూయపడతారు.. ఈమె ఫిజిక్ ని చూసి రంభ ఊర్వసి మేనక సైతం కుళ్ళుకుంటారు .. చూడటానికి చిన్న అమ్మాయిల కనిపిస్తుంది కానీ ఆమె గ్లామర్ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉందని మెంటల్ ఎక్కి పోవాల్సిందే. తన ఫస్ట్ సినిమాతోనే టాక్ అప్ టాలీవుడ్ ,, అయినా ఈ బ్యూటీ స్టార్స్ హీరోలతో కూడా నటించింది. కాకపోతే కెరియర్ లో తాను వేసిన కొన్ని తప్పుటడుగుల వలన హీరోయిన్ గా ఎక్కువ సినిమాల్లో చేయలేకపోయింది.

do-you-remember-this-heroine-in-her-childhood-photo-she-has-the-beauty-that-makes-a-goddess-jealous

do-you-remember-this-heroine-in-her-childhood-photo-she-has-the-beauty-that-makes-a-goddess-jealous

 

అది పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం తన ఓంపుసొంపులతో అందాల విందు చేస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది. మరి ఈ అందాలు ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టారా…? ఆమె అనన్య నాగళ్ల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఖమ్మం జిల్లాలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ తొలిత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉండేది. ఓవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు షార్ట్ ఫిలిమ్స్ లో యాక్టింగ్ చేస్తూ ఉండేది. అలా “మల్లేశం” అనే సినిమాలో అవకాశం కొట్టేసి ఆ మూవీలో హీరోయిన్ గా నటించి వెండి తెరపై అడుగు పెట్టింది. తన మొదటి సినిమాతోనే హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ప్లే బ్యాక్ సినిమాలొ నటించి అందర్నీ ఆకట్టుకుంది.ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురమ్మాయిల్లో ఒక అమ్మాయిగా లీడ్ రోల్ లో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత మాస్ట్రో , ఊర్వశివో రాక్షసివో వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తుంది.

do-you-remember-this-heroine-in-her-childhood-photo-she-has-the-beauty-that-makes-a-goddess-jealous

do-you-remember-this-heroine-in-her-childhood-photo-she-has-the-beauty-that-makes-a-goddess-jealous

అలాగే ఇప్పుడు సమంత నటించిన శాకుంతలం సినిమాలో ఓ క్యారెక్టర్ లో అనన్య నటించినట్లు సమాచారం. ఇక ఈ సినిమా వచ్చే నెల థియేటర్లోకి రానుంది. ఇవేకాక మరో రెండు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ హీరోయిన్ అనన్య నాగళ్ల కెరీర్ మాత్రం అంతా ఎఫెక్టివ్ గా లేదని చెప్పాలి. కానీ ఈమెకు సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవాలి. అనన్య కూడా తన ఫాలోయర్స్ ను ఏమాత్రం నిరాశ పరచదు. కొరుక్కుని తినేయాలి అనిపించే అంతగా హాట్ ఫోజులతో కుర్రాలను రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక ఈమధ్య కొంచెం తగ్గించింది కానీ లేకపోతే తన అందాల తాకిడికి తట్టుకోవడం కష్టమే. ఇక ఇప్పుడు తన చిన్నప్పటి ఫోటో ఒకటి వైరల్ అవడంతో హాట్ టాపిక్ గా మారింది. తన చిన్నప్పటి ఫోటోని చూసి మీలో ఎంతమంది తనను గుర్తుపట్టారో కామెంట్ చేయండి.

do-you-remember-this-heroine-in-her-childhood-photo-she-has-the-beauty-that-makes-a-goddess-jealous

do-you-remember-this-heroine-in-her-childhood-photo-she-has-the-beauty-that-makes-a-goddess-jealous