Meenakshi Seshadri : 17 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా గా టైటిల్ పొందిన ఈ చిన్నారిని గుర్తుపట్టారా… ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన స్టార్ హీరోయిన్ …

Meenakshi Seshadri : డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా. తెలుగు సినీ ఇండస్ట్రీ తో పాటు హిందీ చిత్ర పరిశ్రమలో 80 – 90 లలో టాప్ హీరోయిన్ గా తన అందంతో నటనతో ప్రేక్షకులను అలరించింది. కేవలం నటనతో మాత్రమే కాకుండా డాన్స్ లోను ఈ అమ్మాయికి పోటీ ఎవరు లేరు. ఈమె భరతనాట్యం ,కూచిపూడి ,కథక్, ఒడిస్సా వంటి డాన్సులను సైతం అలఊకగా చేసేస్తుంది. అంతేకాక […]

  • Published On:
Meenakshi Seshadri : 17 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా గా టైటిల్ పొందిన ఈ చిన్నారిని గుర్తుపట్టారా… ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన స్టార్ హీరోయిన్ …

Meenakshi Seshadri : డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా. తెలుగు సినీ ఇండస్ట్రీ తో పాటు హిందీ చిత్ర పరిశ్రమలో 80 – 90 లలో టాప్ హీరోయిన్ గా తన అందంతో నటనతో ప్రేక్షకులను అలరించింది. కేవలం నటనతో మాత్రమే కాకుండా డాన్స్ లోను ఈ అమ్మాయికి పోటీ ఎవరు లేరు. ఈమె భరతనాట్యం ,కూచిపూడి ,కథక్, ఒడిస్సా వంటి డాన్సులను సైతం అలఊకగా చేసేస్తుంది. అంతేకాక కేవలం 17 సంవత్సరాలకే మిస్ ఇండియా టైటిల్ ను కూడా గెలుచుకుంది. అంతేకాక తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఈమె కలిసి చేసిన ఒక సినిమా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు. ఇప్పటికన్నా ఆమె ఎవరో గుర్తుపట్టారా.

do-you-remember-this-girl-who-won-the-title-of-miss-india-at-the-age-of-17

టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా చేసి పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై ప్రస్తుతం కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయింది. అయితే ఆమె మరెవరో కాదు.. అప్పట్లో దిల్వాల దామిని, ఘటక్ , హీరో వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన మీనాక్షి శేషాద్రి.. అయితే మొదటిగా “పెయింటర్ బాబు” అనే సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించిన మీనాక్షి బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతేకాక భరతనాట్యం , కూచిపూడి, కథక్ మరియు ఒడిస్సా వంటి నృత్యాలలో శిక్షణ పొందిన నృత్యకారిని. బాలీవుడ్ లో సీనియర్ హీరో అయిన జాకీ స్రాప్ తో కలిసి “హీరో” అనే సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

Meenakshi Seshadri: చిరంజీవి హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది.. ఈమెను గుర్తు పట్టారా..? | Chiranjeevi Aapadbandhavudu actress Meenakshi Seshadri shocking makeover and pics going viral pk– News18 Telugu

అలాగే 1992లో తెలుగులో డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు తెరకేక్కించిన “ఆపద్బాంధవుడు” చిత్రంతో తెలుగు సిని ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి మరియు మీనాక్షి , జంధ్యాల ప్రధాన పాత్రులలో నటించారు. ఒక ఈ సినిమాని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వరరావు గారు నిర్మించగా, ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన మీనాక్షి పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. సినిమాలకు దూరమైనప్పటికీ మీనాక్షి మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫొటోస్ ను తన పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె తన చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.