Tollywood : ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిలను గుర్తుపట్టారా… వీరిలో ఒకరు పాన్ ఇండియా హీరోయిన్…

Tollywood : ప్రస్తుతం ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ హావా బాగా నడుస్తుంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని వరుస అవకాశాలతో సీనియర్ నటి మనులను నెట్టి దూసుకెళ్తున్నారు. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పుడు కొత్త కథానాయకుల సందడి కూడా మొదలైంది. అలాగే తమిళ్ కన్నడ మలయాళం ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మలు కూడా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి […]

  • Published On:
Tollywood : ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిలను గుర్తుపట్టారా… వీరిలో ఒకరు పాన్ ఇండియా హీరోయిన్…

Tollywood : ప్రస్తుతం ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ హావా బాగా నడుస్తుంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని వరుస అవకాశాలతో సీనియర్ నటి మనులను నెట్టి దూసుకెళ్తున్నారు. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పుడు కొత్త కథానాయకుల సందడి కూడా మొదలైంది. అలాగే తమిళ్ కన్నడ మలయాళం ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మలు కూడా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మ పైన ఫోటోలో ఉంది. ఇప్పటికైనా వారు ఎవరో గుర్తుపట్టారు. వారిద్దరూ చాలా మంచి స్నేహితులు. కన్నడ సినీ పరిశ్రమ లో హీరోయిన్స్ గా అడుగుపెట్టి ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీని ఎలుతున్నారు.

Rashmika Mandanna on Twitter: "@RashKarnatakaFC @AshikaRanganath @NANDAMURIKALYAN All the bestest @AshikaRanganath ❤️😚 from all of us" / Twitter

వారు మరెవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందనా. అలాగే అమిగోస్ బ్యూటీ ఆషికా రంగనాథ్… రష్మిక మందన గురించి మనందరికీ తెలిసిందే…కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా సిని పరిశ్రమలోకి అడుగుపెట్టిి ఆ తర్వాత చలో సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి తేరంగేట్రం చేసింది. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా తర్వాత రష్మికకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా పుష్పా లో నటించి నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది. అంతేకాక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి తన సత్తా చాటుతుంది.

 

ఇక ఇప్పుడు పుష్ప2 షూటింగ్ లో ఈ అమ్మడు కొంచెం బిజీగా ఉంది. ఇక ఆషిక రంగనాథ్ విషయానికొస్తే…క్రేజీ బాయ్ అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత మాస్ లీడర్ , రాజు కన్నడ మీడియం, రాంబో 2 చిత్రాల్లో నటించింది. అంతేకాక ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమీగోస్ చిత్రంలో నటించి తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిల్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినా సరే ఆషికా లు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. మరి ముందు ముందు ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ను ఎలా మలచుకుంటుందో వేచి చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Ashika Ranganath (@ashika_rangnath)