Tollywood : ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా…17 ఏళ్లకే మిస్ ఇండియా..19 ఏళ్లకే స్టార్ హీరోయిన్…

Tollywood : ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా..ఆమె ఒక స్టార్ హీరోయిన్. మొదటిగా మోడలింగ్ రంగంలో తన కెరియర్ ను స్టార్ట్ చేసి కేవలం 17 సంవత్సరాలకే మిస్ సూరత్ అయింది. తెలుగు సినిమాల ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, మొదట్లో కాస్త పద్ధతిగా ఉన్నప్పటికీ రాను రాను గ్లామర్ షో చేస్తూ వచ్చింది. అంతేకాక తన గ్లామర్ షో తో కుర్రకారులను టెంప్ట్ చేసింది. దాదాపు పది సంవత్సరాల పాటు డిఫరెంట్ […]

  • Published On:
Tollywood : ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా…17 ఏళ్లకే మిస్ ఇండియా..19 ఏళ్లకే స్టార్ హీరోయిన్…

Tollywood : ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా..ఆమె ఒక స్టార్ హీరోయిన్. మొదటిగా మోడలింగ్ రంగంలో తన కెరియర్ ను స్టార్ట్ చేసి కేవలం 17 సంవత్సరాలకే మిస్ సూరత్ అయింది. తెలుగు సినిమాల ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, మొదట్లో కాస్త పద్ధతిగా ఉన్నప్పటికీ రాను రాను గ్లామర్ షో చేస్తూ వచ్చింది. అంతేకాక తన గ్లామర్ షో తో కుర్రకారులను టెంప్ట్ చేసింది. దాదాపు పది సంవత్సరాల పాటు డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఇమెకు ఛాన్సులు రావడం తగ్గాయి. దీంతో సినిమా ఇండస్ట్రీ ని పక్కన పెట్టి పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు కవలలు కూడా పుట్టారు.

do-you-remember-the-girl-in-this-photo-miss-india-at-17-years-old-star-heroine-at-19-years-old

 

సినీ ఇండస్ట్రీ ద్వారా పేరు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటుంది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ నమిత… నమిత గుజరాత్ లోని సూరత్ లో జన్మించారు. ఆ తర్వాత 1998లో నమిత మిస్ సూరత్ గా బిరుదును పొందింది. ఆ తర్వాత 2001లో మిస్ ఇండియా పోటీల్లో నమిత పాల్గొని మూడో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో మొదటి స్థానం సంపాదించుకోలేకపోయినప్పటికీ క్రేజ్ ను మాత్రం విపరీతంగా సంపాదించుకుంది. ఈ క్రమంలో పలు యాడ్స్ ల లో నటించింది. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో 2002లో “సొంతం” అనే సినిమా లో హీరోయిన్ గా నటించింది.  ఇక 2002 నుండి 2021 వరకు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ పలు రకాల రియాలిటీ షో లలో కూడా పాల్గొనడం జరిగింది.

do-you-remember-the-girl-in-this-photo-miss-india-at-17-years-old-star-heroine-at-19-years-old

ఇక ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోతున్న టైంలో తమిళ్ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో ఆమె పాల్గొని 28 రోజులు హౌస్ లో ఉంది. అక్కడే పరిచయమైన వీరేంద్ర చౌదరిని లవ్ చేసి పెళ్లి చేసుకుని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం నమిత తమిళనాడు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా బిజెపి తరఫున బాధ్యతలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం నమిత ఫ్యామిలీ తో ఉన్నప్పటికీ, బిల్లా సినిమా చూస్తే మాత్రం అందరి కళ్ళు ఈమె పైనే ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమాలో నమిత తన ఒంపు సోంపులతో హీరోయిన్ ను కూడా డామినేట్ చేసింది. మరి ఈ హాట్ బ్యూటీ చిన్నప్పటి ఫోటో చూసి మీలో ఎంత మంది గుర్తుపట్టారు…? కామెంట్స్ చేయండి.