Tollywood : తెలుగు సినీ ఇండస్ట్రీలో కుబేరులు వీరే…అంబానీ ని మించిపోయారుగా..

Tollywood  : ప్రస్తుత కాలంలో జనం దృష్టి అంతా ఎక్కువగా సినీ స్టార్స్ పైనే ఉంటుంది. ఇక వాళ్లను చూడడం కోసం ఎంత దూరమైనా సరే ఎంత కష్టమైనా సరే వెళ్ళిపోతుంటారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరంలో అయితే వీరిద్దరే స్టార్ హీరోలుగా ఉండేవారు. ఇక ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు కృష్ణంరాజు , హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అప్పటి మాదిరిగా కాకుండా చాలా మంది స్టార్ హీరోలు పుట్టుకొస్తున్నారు. ఒకరిని మించి మరొకరు […]

  • Published On:
Tollywood : తెలుగు సినీ ఇండస్ట్రీలో కుబేరులు వీరే…అంబానీ ని మించిపోయారుగా..

Tollywood  : ప్రస్తుత కాలంలో జనం దృష్టి అంతా ఎక్కువగా సినీ స్టార్స్ పైనే ఉంటుంది. ఇక వాళ్లను చూడడం కోసం ఎంత దూరమైనా సరే ఎంత కష్టమైనా సరే వెళ్ళిపోతుంటారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరంలో అయితే వీరిద్దరే స్టార్ హీరోలుగా ఉండేవారు. ఇక ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు కృష్ణంరాజు , హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అప్పటి మాదిరిగా కాకుండా చాలా మంది స్టార్ హీరోలు పుట్టుకొస్తున్నారు. ఒకరిని మించి మరొకరు సినిమాలను తీస్తూ దూసుకెళ్తున్నారు. అప్పట్లో లక్షలలో రెమ్యూనికేషన్ తీసుకుంటే, ఇప్పుడు మాత్రం కోట్లలో తీసుకుంటున్నారు. ఆ రెంజ్ కి తెలుగు సినీ ఇండస్ట్రీ ఎదిగింది. దీంతో స్టార్ హీరోల ఆస్తులు అమాంతం పెరిగిపోతున్నాయి. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ ఆస్తులు ఉన్నవారు ఎవరో తెలుసా..

do-you-know-the-assets-of-our-senior-heroes-chiranjeevi-balakrishna-nagarjuna

ఇందులో ముందుగా మనం చెప్పుకోవాల్సిన పేరు అక్కినేని నాగార్జున. ఈయనకు వారసత్వంగా చాలా ఆస్తి వచ్చినప్పటికీ, దానిమీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా చాలా ఆస్తులను సంపాదించుకున్నాడు. అంతేకాక నాగార్జున సినిమాలతో పాటు బిజినెస్ లు కూడా చేస్తుంటాడు. అందుకే ఆయన్ని హీరో గానే కాకుండా మంచి బిజినెస్ మాన్ గా కూడా పిలవచ్చు. అయితే అన్నపూర్ణ స్టూడియో మరియు ఆయన చేసే బిజినెస్ ఆస్తులు మొత్తం కలిపితే దాదాపుగా నాగార్జున ఆస్తులు 12 వేల కోట్లు ఉండవచ్చని అంచనా..

do-you-know-the-assets-of-our-senior-heroes-chiranjeevi-balakrishna-nagarjuna

ఇక ఆ తర్వాత లిస్టులో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చినప్పటికీ మెగాస్టార్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని, అప్పట్లో ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ రెమ్యూనిరేషన్ కూడా తీసుకునేవారు. అలాగే ఇండియాలోనే అత్యధిక రెమ్యూనికేషన్ తీసుకున్న హీరోగా రికార్డ్ కూడా సృష్టించాడు. మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 150 కు పైగా సినిమాలలో నటించారు. మెగాస్టార్ కూడా సినిమాలతో పాటు వ్యాపారాలు చేస్తుంటారు. మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటారు అని సమాచారం. ఆయన ఆస్తులు మొత్తం కలిపితే దాదాపుగా 8 వేల కోట్లు ఉండవచ్చని సమాచారం.

do-you-know-the-assets-of-our-senior-heroes-chiranjeevi-balakrishna-nagarjuna

ఇక మూడో స్థానంలో విక్టరీ వెంకటేష్ ఉన్నారు. ఆయన తండ్రి రామానాయుడు ఆస్తులతో పాటు వెంకటేష్ కూడా సినిమలు ,వ్యాపారాల ద్వారా చాలానే సంపాదించుకున్నాడు. ఇక ఇవన్నీ కలిపితే దాదాపుగా 6 వేల కోట్లు ఉండవచ్చని అంచనా..