Deepika Padukone : వామ్మో దీపిక పదుకొనే ఇంతమందితో ఎఫైర్ పెట్టుకుందా…

Deepika Padukone  : బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకునే తెలుగు వారికి సైతం సుపరిచితమే. బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలలో ఎక్కువ నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ ముద్దుగుమ్మంటే ఇష్టమే. అంతేకాక తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే దీపిక పదుకొనే ఎంతోమందితో ఎఫైర్లు నడిపిందని టాక్ ఉంది. ఇక ఆ లిస్టులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఉన్నట్లు సమాచారం. వీరిలో సినీ సెలబ్రిటీస్ తో పాటు […]

  • Published On:
Deepika Padukone : వామ్మో దీపిక పదుకొనే ఇంతమందితో ఎఫైర్ పెట్టుకుందా…

Deepika Padukone  : బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకునే తెలుగు వారికి సైతం సుపరిచితమే. బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలలో ఎక్కువ నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ ముద్దుగుమ్మంటే ఇష్టమే. అంతేకాక తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే దీపిక పదుకొనే ఎంతోమందితో ఎఫైర్లు నడిపిందని టాక్ ఉంది. ఇక ఆ లిస్టులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఉన్నట్లు సమాచారం. వీరిలో సినీ సెలబ్రిటీస్ తో పాటు క్రికెట్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మరి వారెవరు దీపిక ఎవరెవరితో ఎఫైర్ నడిపిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీపిక పడుకునే గతంలో ఓ క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు వచ్చాయి. ఇక ఆ క్రికెటర్ ఎవరో కాదు ఎమ్మెస్ ధోని అని వార్తలు కూడా వినిపించాయి.

did-deepika-padukone-have-an-with-these-people

అలాగే దీపిక కూడా ధోని గురించి పలుసార్లు ప్రస్తావించటం అతని గురించి మాట్లాడ్డం అతనిపై ఉన్న ఇష్టాన్ని బయటపెడుతూ ఉండేది.  కానీ రిలేషన్షిప్ విషయంలో మాత్రం దీపిక చాలా గోప్యం గా వ్యవహరిస్తూ ఉండేది. అంతేకాక మరో క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కూడా ఈ ముద్దుగుమ్మ లవ్ ట్రాక్ నడిపినట్లు సమాచారం. అలాగే ముంబైకు చెందిన ఓ బడా వ్యాపారవేత్త నిహర్ పాండ్యాతో కూడా ఈ హాట్ బ్యూటీ ఎఫైర్ పెట్టుకుందట. మూడు సంవత్సరాల పాటు కలిసి ఉన్న ఈ జంట ఆ తర్వాత విడిపోయారు. అయితే దీపికతో రిలేషన్ ముగిసిన తర్వాత నిహార్ పాండ్యా సింగర్ నీతి మోహన్ ను పెళ్లి చేసుకున్నారు. అలాగే దీపిక ఉపేంద్ర అనే వ్యక్తితో చాలా క్లోజ్ గా ఉంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసేవారు. దీంతో వీరిద్దరి మధ్య కూడా ఏదో సంథింగ్ సంథింగ్ ఉందంటూ అప్పట్లో టాక్ వినిపించింది.

did-deepika-padukone-have-an-with-these-people

అంతేకాక సోషల్ మీడియాలో వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నట్లు ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ గురించి మరిన్ని పుకార్లు వినిపించాయి. ఇవన్నీ దాటుకున్న తర్వాత రన్బీర్ కపూర్ మరియు దీపిక పడుకునే గాడ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అంతేకాక వీరి ప్రేమకు చిహ్నంగా దీపిక రన్బీర్ పేరును ఏకంగా తన మెడ మీద పచ్చబొట్టు కూడా వేపించుకుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత వీరిద్దరు కూడా విడిపోయారు.  ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ బిజినెస్ మాన్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యాతో కూడా డేటింగ్ చేసింది. ఇక వీరిద్దరి మధ్య జరిగిన ఓ సన్నివేశం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే ఐపీఎల్ జరుగుతున్న సమయంలో వీరిద్దరూ ముద్దు పెట్టుకున్న సన్నివేశం వైరల్ గా మారి వీరి ప్రేమను అందరికీ తెలిసేలా చేసింది.