Deepti Sunaina : పట్టుచీరలో పిచ్చెక్కిస్తున్న దీప్తి సునైన.. పట్టు చీరకట్టిన చందమామ అంటూ నేటిజనులు కామెంట్స్…ఫొటోస్ వైరల్..

Deepti Sunaina : బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా చేసి ,విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్న దీప్తి సునైనాను ఇప్పుడు కొందరు చందమామతో పోలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీ గుర్తింపుని తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా చేయనప్పటికీ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇంస్టాగ్రామ్ లో 4.1 మిలియన్స్ ఫాలోవర్స్ కలిగి ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల పట్టు చీర లో దిగిన ఫోటోలను పోస్ట్ చేయగా లక్షల్లో […]

  • Published On:
Deepti Sunaina : పట్టుచీరలో పిచ్చెక్కిస్తున్న దీప్తి సునైన.. పట్టు చీరకట్టిన చందమామ అంటూ నేటిజనులు కామెంట్స్…ఫొటోస్ వైరల్..

Deepti Sunaina : బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా చేసి ,విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్న దీప్తి సునైనాను ఇప్పుడు కొందరు చందమామతో పోలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీ గుర్తింపుని తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా చేయనప్పటికీ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇంస్టాగ్రామ్ లో 4.1 మిలియన్స్ ఫాలోవర్స్ కలిగి ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల పట్టు చీర లో దిగిన ఫోటోలను పోస్ట్ చేయగా లక్షల్లో కామెంట్స్ వస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్స్ కు విపరీతమైనన రెస్పాన్స్ వస్తుంది. చందమామను చూడాలంటే నైట్ వరకు ఆగాలి కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ,దీపు అనే అందమైన చందమామ ని చూడవచ్చు అంటూ నేటిజనులు కామెంట్ చేస్తున్నారు.

deepti-sunaina-is-crazy-in-a-silk-saree

deepti-sunaina-is-crazy-in-a-silk-saree

అందరూ చందమామ, అందాల ముద్దుగుమ్మ, అని పొగడ్తలతో కూడిన కామెంట్స్ చేస్తుంటే, ఓ నెటిజన్ మాత్రం సిగ్గుందా నీకంటూ చీకట్టు పరువు తీసావ్ అంటూ కామెంట్ చేశాడు. పట్టుచీరలో దీప్తి సునైనా ని చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే ఒక్కరు మాత్రమే ఈ రకంగా చేయడం వైరల్ అవుతుంది. షార్ట్ ఫిలిమ్స్ లో చేస్తూ సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ తెలుగు హైదరాబాద్ ముద్దుగుమ్మ చీరలో ఇచ్చిన ఫోజులు ఏమాత్రం వల్గర్ గా లేవు. అయినా ఇలా కామెంట్స్ చేస్తున్నారంటే తనపైన ఈర్సతోనే చేస్తున్నారని నేటిజనులు భావిస్తున్నారు.

deepti-sunaina-is-crazy-in-a-silk-saree

deepti-sunaina-is-crazy-in-a-silk-saree

 

దీప్తి సునైనా చీరకట్టులో సింగారం వలకపోస్తూ అదిరిపోయే ఫోజులు ఇచ్చిన కట్టుబొట్టు లో అచ్చ తెలుగు సాంప్రదాయ మహిళగా ఒదిగిపోయింది. అంతేకాక దీప్తి సునైనా ట్రెడిషనల్ లుక్స్ తో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన గంటలోనే లక్షలకు పైగా ,లైక్స్ కామెంట్స్ తో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఫ్రెంట్, ప్రొఫైల్, క్లోజ్ యాంగిల్స్ తో పాటు బ్యాక్ స్టిల్స్ లో కూడా దీపు కుర్రాలను పిచ్చెక్కిస్తుంది. చీరకట్టులో ఆమె అందాలను చూసిన కుర్రకారులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో దీప్తి సునైనా పేరు ,సోషల్ మీడియాలో మరల ట్రెండింగ్ లో నిలిచింది.