Chaitanya Jonnalagadda : నిహారిక కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చైతన్య జొన్నలగడ్డ….విడాకులై 10 రోజులు కాలేదు అప్పుడే ఇలా…

Chaitanya Jonnalagadda : సినీ ఇండస్ట్రీ వేదికగా ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్లి చేసుకొని తర్వాత కొన్ని మనస్పర్దాల వలన విడిపోయారు. కోట్లు ఖర్చుపెట్టి పెళ్లి చేసుకొని, ట్రెండింగ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేసి మోజ్ తీరాక విడాకులు తీసుకుంటున్నారు. ఇక ఈ వ్యాఖ్యలకు ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక మరియు ఆమె మాజీ భర్త చైతన్య ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి గురించి వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో ఇటీవల అవి నిజమనేలా […]

  • Published On:
Chaitanya Jonnalagadda : నిహారిక కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చైతన్య జొన్నలగడ్డ….విడాకులై 10 రోజులు కాలేదు అప్పుడే ఇలా…

Chaitanya Jonnalagadda : సినీ ఇండస్ట్రీ వేదికగా ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్లి చేసుకొని తర్వాత కొన్ని మనస్పర్దాల వలన విడిపోయారు. కోట్లు ఖర్చుపెట్టి పెళ్లి చేసుకొని, ట్రెండింగ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేసి మోజ్ తీరాక విడాకులు తీసుకుంటున్నారు. ఇక ఈ వ్యాఖ్యలకు ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక మరియు ఆమె మాజీ భర్త చైతన్య ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి గురించి వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో ఇటీవల అవి నిజమనేలా విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే విడాకులు తర్వాత నిహారికకు చైతన్య మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చి ఇండస్ట్రీలో వైరల్ గా మారారు.

chaitanya-jonnalagadda-gave-a-shock-to-niharika

అయితే జొన్నలగడ్డ ఫ్యామిలీతో కంపేర్ చేసుకుంటే నిహారిక ఫ్యామిలీ చాలా పెద్దది. ఈ కారణం వలన నిహారిక చైతన్యలు విడాకులు తీసుకోడం వలన ప్రతి ఒక్కరూ చైతన్య కే బొక్క అంటూ వస్తున్నారు. ఎందుకంటే నిహారిక ఫ్యామిలీ వెల్ సెటిల్, మరియు పబ్లిసిటీ ఉన్న ఫ్యామిలీ కాబట్టి. కానీ చైతన్యది చాలా సింపుల్ ఫ్యామిలీ అవడంతో నిహారిక లాంటి బిగ్ స్టార్ తో విడాకులు తీసుకోవడం చైతన్య సినిమా జీవితాన్ని ఎటు తీసుకెళ్తుంది అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు చైతన్య కూడా రెండవ ఉదయ్ కుమార్ అవుతాడేమో అని కామెంట్ చేశారు. అయితే అలా వస్తున్న వార్తలకు దిమ్మతిరిగిపోయేలా చైతన్య షాక్ ఇచ్చాడు.

ఇటీవల సోషల్ మీడియా వేదికగా చైతన్య నేను చాలా స్ట్రాంగ్ , సూపర్ ఫిట్ గా ఉన్నానంటూ జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో చైతన్యకు సంబంధించిన పిక్స్ సెకండ్లలో వైరల్ అయ్యాయి. విడాకుల తర్వాత నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదన్న రీతిలో చైతన్య వర్క్ పోస్ట్ చేస్తున్నారు. అయితే చైతన్య పెట్టిన ఫోటోలు నిహారికకు కౌంటర్ అన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిహారిక జిమ్లో చేసిన వర్కౌట్స్ వీడియో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే . ఆ వీడియో కి దిమ్మతిరిగే రేంజ్ లో చైతన్య వర్క్ ఔట్స్ చేస్తున్న వీడియోలను పెట్టి షాక్ ఇచ్చేసాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.