Bigg Boss Divi Vadthya : ప్యాంట్ లేకుండా పరువాలు వలకబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీీ దివి…వీడియో వైరల్…

Bigg Boss Divi Vadthya : బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న దివి వాద్య తన అందంతో, ఆటతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అయినా కూడా ఆశించిన స్థాయిలో ఈ భామ హౌస్ లో రాణించలేకపోయింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన చాలామంది బ్యూటిఫుల్ గర్ల్స్ స్కిన్ షో చేయడం, లేదా తోటి కంటెస్టెంట్స్ తో ఎఫైర్స్ పెట్టుకుని షో లో సెన్సేషన్ క్రియేట్ చేసి నిర్వాహకులను మరియు ఆడియన్స్ ని […]

  • Published On:
Bigg Boss Divi Vadthya : ప్యాంట్ లేకుండా పరువాలు వలకబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీీ దివి…వీడియో వైరల్…

Bigg Boss Divi Vadthya : బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న దివి వాద్య తన అందంతో, ఆటతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అయినా కూడా ఆశించిన స్థాయిలో ఈ భామ హౌస్ లో రాణించలేకపోయింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన చాలామంది బ్యూటిఫుల్ గర్ల్స్ స్కిన్ షో చేయడం, లేదా తోటి కంటెస్టెంట్స్ తో ఎఫైర్స్ పెట్టుకుని షో లో సెన్సేషన్ క్రియేట్ చేసి నిర్వాహకులను మరియు ఆడియన్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. కానీ అందాల రాసి దివి మాత్రం ఈ రెండిటికి చాలా దూరంగా ఉంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు పద్ధతి గానే బట్టలు ధరించింది. అయితే దివి బిగ్ బాస్ హౌస్ నుండి కొన్నివారాలకి ఎలిమినేట్ అయినప్పటికీ, ప్రేక్షకుల మదిలో మాత్రం ముద్ర వేసుకుంది.

అయితే గతంతో పోలిస్తే దివికి బిగ్ బాస్ షో తర్వాతనే ఎక్కువ ఫేమ్ లభించింది. దీంతో దివికి ఆఫర్స్ కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో కొన్ని వెబ్ సిరీస్ లలో కిలక పాత్రలో కూడా చేస్తున్నారు. అలాగే స్టార్ హీరోల సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఇటీవల మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా చిత్రంలో దివి నటించింది. అయితే ఈ సినిమాలో మూగదైన హీరో ఫ్రెండ్ పాత్రలో దివి నటించి మంచి మార్కులను కొట్టేసింది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాలో దివి నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా విడుదలైన వేర్ ఇస్ పుష్ప టీజర్ లో దివి రిపోర్టర్ గా కనిపించన విషయం తెలిసిందే . ఇక ఈ పాత్రలో ఆమె కీలకంగా కనిపించే అవకాశం ఉందని సమాచారం.

అయితే గతంలో చిన్నాచితక సినిమాల్లో హీరోయిన్స్ రోల్స్ చేసిన దివి ఇప్పుడు బడా హీరోల సినిమాలో నటిస్తూ బిజీగా మారింది. ఈ నేపథ్యంలో మరిన్ని అవకాశాలు పొందేందుకు దివి కూడా స్కిన్ షో కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ సందర్భంగా హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ వైరల్ అవుతుంది. అయితే ఇటీవల మరో గ్లామర్ విందుతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్యాంట్ లేకుండా థైస్ అందాలను చూపిస్తూ కెమెరా ముందుకు వచ్చింది. ఈ పొడవు కాళ్ల సుందరి థైస్ అందాలను చూసిన కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. థైస్ అందాలను చూపిస్తూ దివి తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఆ వీడియో పై మీరు ఓ లక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@divi.vadthya)