Bigg Boss Fame Priyanka : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్ బాస్ నటి ప్రియాంక సింగ్..ఇంత దారుణంగా వ్యవహరించాలా…

Bigg Boss Fame Priyanka : బుల్లితెర నటి ప్రియాంక సింగ్ గురించి చాలామందికి తెలిసిందే. కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ లో 13 వారాలు ఉండి అందరిని మెప్పించింది. అంతేకాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో టాప్ 7 లో నిలిచింది. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఆమెకు విపరీతంగా అభిమానులు పెరిగిపోయారు… అయితే ప్రియాంక మొదటిగా జబర్దస్త్ […]

  • Published On:
Bigg Boss Fame Priyanka : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్ బాస్ నటి ప్రియాంక సింగ్..ఇంత దారుణంగా వ్యవహరించాలా…

Bigg Boss Fame Priyanka : బుల్లితెర నటి ప్రియాంక సింగ్ గురించి చాలామందికి తెలిసిందే. కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ లో 13 వారాలు ఉండి అందరిని మెప్పించింది. అంతేకాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో టాప్ 7 లో నిలిచింది. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఆమెకు విపరీతంగా అభిమానులు పెరిగిపోయారు… అయితే ప్రియాంక మొదటిగా జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది. ఈ కామెడీ షో లో లేడీ గెటప్స్ లో నటించి ప్రేక్షకులను మేప్పించింది. కొన్నాళ్ల తర్వాత బిగ్ బాస్ లో అవకాశం రావడంతో ఆమెకు మంచి అవకాశం దొరికినట్లు అయింది.
bigg-boss-actress-priyanka-singh-who-is-going-viral-on-social-media-should-she-be-treated-so-badly

ఇక ఆ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఆ తర్వాత కచ్చితంగా అవకాశాలు వస్తాయని భావించింది.  కానీ పింకీ విషయంలో అలా జరగలేదు.దీంతో పింకీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను రీల్స్ ను అభిమానులకు షేర్ చేస్తూ అందరికీ టచ్ లో ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా పింకీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల ప్రియాంక షేర్ చేసిన ఫోటోలు బోల్డ్ గా ఉండడంతో నేటిజనులు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక వాటిలోని ఒక ఫోటోను ప్రియాంక వెంటనే డిలీట్ చేసింది.

bigg-boss-actress-priyanka-singh-who-is-going-viral-on-social-media-should-she-be-treated-so-badly

అయినప్పటికీ ఆమె డిలీట్ చేసిన ఫొటోస్ ను ఆల్రెడీ డౌన్లోడ్ చేశామంటూ నేటిజనులు ప్రియాంక కు షాక్ ఇచ్చారు. షేర్ చేసే ముందే కాస్త ఆలోచించాల్సిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు డిలీట్ చేస్తే మాత్రం ఏం లాభం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రియాంక తన ఫోటోలను ఇన్ స్టా లో షేర్ చేస్తూ “నేను యాటిట్యూడ్ తో పుట్టలేదని ,నా జీవితంలో నేను ఎదగడానికి మంచి దృక్పథం ఉందని, కొన్నిసార్లు నా కళ్ళే ఇలా మాట్లాడతాయని ఇది నా జీవితం గమనాన్ని చెబుతుందంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నేటి జనులు ఆమె పై నెగటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మరికొందరు ప్రియాంక సింగ్ కు మద్దతుగా నిలిచారు.