Anushka Shetty : డ్రగ్స్ కేసు లో అడ్డంగా దొరికిన అనుష్క…షాక్ లో ప్రభాస్…

Anushka Shetty : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం డ్రగ్స్ మత్తులో మునిగితేలుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు డ్రగ్స్ దందా లో పట్టుబడిన విషయం తెలిసిందే. అలాగే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పలువురు సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వారికి పోలీస్ శాఖ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న […]

  • Published On:
Anushka Shetty : డ్రగ్స్ కేసు లో అడ్డంగా దొరికిన అనుష్క…షాక్ లో ప్రభాస్…

Anushka Shetty : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం డ్రగ్స్ మత్తులో మునిగితేలుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు డ్రగ్స్ దందా లో పట్టుబడిన విషయం తెలిసిందే. అలాగే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పలువురు సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వారికి పోలీస్ శాఖ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ మరియు హీరోయిన్ ఛార్మి కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే టాలీవుడ్ సెకండ్ హీరోగా పేరు సంపాదించుకున్న నవదీప్ ని సైతం అధికారులు విచారిస్తున్నారు.

anushka-found-in-drug-case

ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న డ్రగ్స్ కేసులో ఇప్పుడు మరో విషయం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల పేర్లు బయటకు రాగా తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కు సైతం డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అయితే ఇది కేవలం పుకారు మాత్రమే అని అనుష్కా అభిమానులు కొట్టి పడేస్తున్నారు. అయితే అసలు అనుష్క పై డ్రగ్స్ నిందలు ఎలా వచ్చాయంటే …అనుష్క నటించిన సైజ్ జీరో సినిమాల కంటే ముందు సినిమాలలో అనుష్క చాలా స్లిమ్ గా ఉండేది.

anushka-found-in-drug-case

మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల కోసం రిస్కులు చేసిన అనుష్క సైజ్ జీరో కోసం నాచురల్ గా లావుగా అయింది. ఇక ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ టైం నుండి అనుష్కకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, డ్రగ్స్ తీసుకున్న కారణంగానే ఆమె అంతలా వెయిట్ పెరిగిందని , అందుకే ఇప్పుడు వెయిట్ తగ్గలేకపోతుందని సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపించాయి.అయితే ఇది కేవలం పుకారు మాత్రమే అని అనుష్కా అభిమానులు గాసిప్స్ రాయుళ్ల పై విరుచుకుపడుతున్నారు.కావాలనే ఇలా మంచి పేరున హీరోయిన్ ని టార్గెట్ట్ చేస్తున్నారని , స్వీటీ చాలా మంచిదని ఆమెకు చెడు అలవాట్లు లేవని చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.