Anasuya Bharadwaj : నిశ్చితార్థం చీరలో మెస్మరైజ్ చేస్తున్న అనసూయ భరద్వాజ్..దాదాపు 15 సంవత్సరాల తర్వాత…

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ గురించి మనందరికీ తెలిసిందే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇంస్టాగ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్స్ చేసి షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల అనసూయ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోస్ లో ఆమె గులాబీ రంగు చీర కట్టుకొని చాలా అందంగా […]

  • Published On:
Anasuya Bharadwaj : నిశ్చితార్థం చీరలో మెస్మరైజ్ చేస్తున్న అనసూయ భరద్వాజ్..దాదాపు 15 సంవత్సరాల తర్వాత…

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ గురించి మనందరికీ తెలిసిందే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇంస్టాగ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్స్ చేసి షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల అనసూయ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోస్ లో ఆమె గులాబీ రంగు చీర కట్టుకొని చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఆ చీర తన నిశ్చితార్థం నాటుదని అనసూయ చెప్పుకొచ్చింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఈ చీరను బయటికి తీసినట్లు ఆమె పేర్కొంది.

anasuya-bhardwaj-mesmerizing-in-an-engagement-saree-after-almost-15-years

ఇక ఈ చీరను కట్టుకొని కెమెరా ముందు రకరకాల యాంగిల్స్ తో రచ్చ లేపింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియా తెగల అవుతున్నాయి. ఇక ఈ ఫొటోస్ చూసిన నేటి జనులు ఓల్డ్ శారీలో బ్యూటిఫుల్ గా ఉన్నారు అంటూ ఈ భామా అందాలను పొగుడుతున్నారు. అయితే జబర్దస్త్ బ్యూటీగా పాపులరిటీ తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, యాంకర్ అనే పదానికి కొత్త అందాన్ని తీసుకొచ్చారు. తన అందాలతో కూరకారులను తన వైపు తిప్పుకుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ లుక్స్ తో ,డ్రెస్సింగ్ స్టైల్ తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకుంది. అయితే అనసూయ మొదటిగా ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాలో కనిపించగా.. ఆ తర్వాత న్యూస్ రిపోర్టర్ గా చేసింది.

anasuya-bhardwaj-mesmerizing-in-an-engagement-saree-after-almost-15-years

ఇక ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశం రావడంతో యాంకర్ గా చేసి తన అందాలతో సిల్వర్ స్క్రీన్ లో కూడా అవకాశాలను రాబట్టింది. ఇక ఇప్పుడు జబర్దస్త్ ను విడిచి సిల్వర్ స్క్రీన్ జర్నీని కొనసాగిస్తుంది అనసూయ. అయితే రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత పుష్ప సినిమాలో దాక్షయిని పాత్ర లో చేసి ప్రశంశలు అందుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 లో అనసూయ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాక ఈ పాన్ ఇండియా సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ కూడా చేయబోతుందని తెలుస్తోంది. ఇక అనసూయ ఐటెం సాంగ్ చేస్తే మాత్రం కుర్రాళ్లకు పండగానే చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)